Moto G14 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. భారత్ మార్కె్ట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ మోటో జీ14 తీసుకొస్తున్నది. ఆగస్టు ఒకటో తేదీన మార్కెట్లో ఆవిష్కరిస్తారు.
Moto G73 5G | లెనోవో అనుబంధ మోటరోలా కంపెనీ.. భారత్ మార్కెట్లోకి మోటో జీ73 5జీ ఫోన్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర రూ.18,999గా నిర్ణయించినా, బ్యాంక్ ఆఫర్‌తో రూ.16,999లకే సొంతం చేసుకోవచ్చు.
Motorola moto e13 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. మార్కెట్లోకి చౌకధరలో `మోటో ఈ13` స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. రూ.6,999లకే అందుబాటులో ఉంటుంది.
అత్యంత చవకైన 5జీ ఫోన్ మోటో జీ53 5జీని మొటొరొలా లాంఛ్ చేసింది. చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇవ్వనుండగా వచ్చే ఏడాది ఆరంభంలో భారత్ మార్కెట్లోకి రానుంది.