Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి రహదారులన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎద�
Monsoon | హైదరాబాద్ : వానాకాలం జోరందుకోనుంది. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వానలు జోరందుకున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Monsoon: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల.. చాలా వేగంగా రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించినట్లు భారతీయ వాతావరణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. దాదాపు 62 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిణామం చోటుచ�
రామయాంపేటతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. శనివారం పొద్దంతా మబ్బులు పట్టి ఉండి, ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
నైరుతి రుతుపవనాల (Monsoon) ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD Hyderabad) తెలిపింది. ఉత్తర తెలంగాణలోని (North Telangana) 8 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీచేసింది.
నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్టు ప్రకటించింది.
CM KCR | హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నీటి పారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్�
Monsoon | రాష్ట్రంలోకి ఇంకా నైరుతి రుతుపవనాలు ప్రవేశించలేదు. ఈ నెల 11వ తేదీన ఏపీలోకి ప్రవేశించి అక్కడే స్తంభించాయి రుతుపవనాలు. వర్షాకాలం వచ్చినా తీవ్రమైన ఎండలతో ప్రజలు సతమతమవుతున్నారు. త�
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు వడగాడ్పులు వీయడంతోపాటు సాయంత్రానికి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
Southwest Monsoon | గత వారం రోజులుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత్లోకి ప్రవేశించాయి. కేరళ వద్ద రుతుపవనాలు తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ ( ఐఎండీ ) అధికారికంగా ప్రకటించింది.
Monsoon | వాతావరణ మార్పుల ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడుతున్నది. ఈ కారణంగా లక్ష దీవులను ఇప్పటికీ దాటని రుతు పవనాలు అరేబియా సముద్రంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనంతో అనుకున్నదాని కంటే కాస్త ముందుగానే కేరళ తీరాన్న�