న్యూఢిల్లీ: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నాలుగో కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించారు. దీంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అప్రమత్
Monkeypox | దేశంలో మంకీపాక్స్ కేసులు నాలుగు చేరాయి. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించారు. అయితే అతడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం
అత్యయిక పరిస్థితిపై డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరనప్పటికీ అథనోమ్ ఎమర్జెన్సీ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. యూఎన్ హెల్త్ ఏజెన్సీ చీఫ్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొ�
వాషింగ్టన్: మంకీపాక్స్ క్రమంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్నది. ఇప్పటి వరకు 75 దేశాల్లో 16 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరింతగా ఆందోళన చెందుతోంది. మంకీపాక్స్‌ను ప్రపం
మూడేళ్లు ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేసింది. ఇప్పుడు కాస్త శాంతించింది. అక్కడక్కడా కొవిడ్-19 కేసులు వెలుగు చూస్తున్నా ప్రాణాంతకంగా మారడం లేదు. అయితే, ఇప్పుడు ప్రపంచాన్ని మంకీపాక్స్ కలవరప�
కరోనా మహమ్మారి తర్వాత ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మరో వైరస్ మంకీపాక్స్. ఇది ఒక వైరల్ డిసీజ్. ఇది జూనోటిక్ వ్యాధి. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. అలాగే, మనుషుల నుంచి మనుషులకు సంక్రమిస్త�
గత రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికీ ప్రజలు కరోనా సంక్షోభం నుంచి కోలుకోలేకపోతున్నారు. తాజాగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ .. భారత్‌కూ వ
Experts Alert | దేశంలో దాదాపు మూడేళ్లుగా కరోనా ప్రభావం కొనసాగుతున్నది. రూపం మార్చుకుంటూ విరుచుకుపడగా.. కోట్లాది మంది జనం మహమ్మారి బారినపడ్డారు. గత నెల రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నిపుణు�
మంకీపాక్స్ వ్యాధి గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టం చేశారు.
మంకీపాక్స్ వైరస్ పాతదేనని, ఇది అమ్మతల్లిగా పిలిచే చికెన్‌పాక్స్ కుటుంబానికి చెందినదని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు,
హైదరాబాద్ : మంకీపాక్స్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో మంకీపాక్స్‌పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్
కేరళ రాష్ట్రంలో తొలి మంకీపాక్స్ కేసు వెలుగుచూడడంతో కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించేందుకు 15 లాబొరేటరీలకు శిక్షణనిచ్చినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల�
ముంబై: మంకీపాక్స్ కూడా ఎయిడ్స్ మాదిరిగా లైంగికంగా సంక్రమించే వ్యాధి అని ముంబైకి చెందిన అంటు వ్యాధుల నిపుణుడు, హెచ్ఐవీ, ఎస్టీడీ కన్సల్టెంట్ డాక్టర్ ఈశ్వర్ గిలాడా తెలిపారు. ఇది సోకిన వ్యక్తులపై సమాజంలో ఒ�
తిరువనంతపురం : మంకీపాక్స్ భారత్‌కు విస్తరించింది. ఈ మహమ్మారి తొలికేసు కేరళలో నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ ధ్రువీకరించారు. ఈ నెల 12న యూఏఈ నుంచి తిరువనంతపురానికి వచ్చిన కొల్
హైదరాబాద్ : మంకీపాక్స్ ( Monkey pox ) పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం సూచించింది. ఈ వ్యాధి లక్షణాలు, గుర్తింపు, చికిత్సపై గత నెలలో మార్గదర�