Monkeypox Symptoms: మంకీపాక్స్ ప్రాణాంతకమా? దాని లక్షణాలు ఏంటి?
గత రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికీ ప్రజలు కరోనా సంక్షోభం నుంచి కోలుకోలేకపోతున్నారు. తాజాగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ .. భారత్‌కూ విస్తరించింది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్ కారణంగా ఎక్కువ ప్రమాదంలో పడే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో అసలు మంకీపాక్స్ లక్షణాలేంటి? దీని బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి సమగ్ర విషయాలు కింది వీడియో చూసి తెలుసుకోండి.
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

