న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ నాలుగో కేసు నమోదైంది. 31 ఏళ్ల నైజీరియా మహిళకు మంకీపాక్స్ పాజిటివ్‌గా బుధవారం నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది
న్యూఢిల్లీ: కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తి పాజిటివ్‌గా తేలాడు. దీంతో కేరళలో మంకీపాక్స్ సోకిన వారి సంఖ్య అయిదుకు చేరుకున్నది. ఇక దేశవ్యాప్తంగా ఆ వైరస్ కేసుల �
తిరువనంతపురం: దేశంలో మంకీపాక్స్‌కు సంబంధించి తొలి మరణం నమోదైంది. యూఏఈ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి అనారోగ్యం పాలై జూన్ 30న చనిపోయాడు. అతడికి మంకీపాక్స్ సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. పరీక్షలో పాజిటివ్�
తిరువనంతపురం : మంకీపాక్స్ లక్షణాలతో కేరళకు చెందిన 22 సంవత్సరాల యువకుడు ఆదివారం మరణించిన విషయం తెలిసిందే. సోమవారం టెస్టుల ఫలితాలు వెలువడగా.. మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలిందని అధికార వర్గాలు తెలిపాయి. సదరు
తిరువనంతపురం, జూలై 30: దేశంలో మంకీపాక్స్ తొలి రోగి పూర్తిగా కోలుకున్నాడు. ఈ నెల 12న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కేరళకు వచ్చిన సదరు వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉండటంతో దవాఖానలో చేర్చారు. అప్పటి నుంచ
Spain | స్పెయిన్‌లో (Spain) మంకీపాక్స్ కలకలం సృష్టిస్తున్నది. ఆఫ్రికాలో ఈ వైరస్ వెలుగుచూసినప్పటికీ ప్రపంచంలో అత్యధిక కేసులు స్పెయిన్‌లోనే నమోదయ్యాయి. తాజాగా ఆ దేశంలో తొలి మంకీపాక్స్
Monkeypox | హిమాచల్‌ప్రదేశ్‌లో మంకీపాక్స్ (monkeypox) కలకలం సృష్టిస్తున్నది. సోలన్ జిల్లాలో మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదయింది. బద్ది ప్రాంతానికి చెదిన ఓ వ్యక్తి మంకీపాక్స్
మంకీపాక్స్ బాధితులకు కేంద్రం మార్గదర్శకాలు న్యూఢిల్లీ, జూలై 27: మంకీపాక్స్ బాధితులకు 21 రోజుల ఐసొలేషన్ తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. దేశంలో ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదవగా, పలుచోట్ల అనుమానిత కేసులు
లక్నో: దేశంలో క్రమంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో రెండు అనుమానాస్పద మంకీపాక్స్ కేసులను బుధవారం గుర్తించారు. ఘజియాబాద్, నోయిడాలో ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. �
ఢిల్లీకి చెందిన వ్యక్తికి సోకినట్టు నిర్ధారణ విదేశీ ప్రయాణాలేవీ చేయని బాధితుడు దేశంలో 4కు చేరిన మంకీపాక్స్ కేసుల సంఖ్య కరోనా జాగ్రత్తలే విరుగుడు అంటున్న వైద్యులు న్యూఢిల్లీ, జూలై 24: దేశంలో మంకీపాక్స్ �