రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల శ్రేయస్సు కోసం నిరంతరం కృషిచేస్తున్నది. పంట పెట్టుబడి సహాయం మొదలు.. సాగునీరు, కరెంటుకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నది. పంట చేతికొచ్చిన వెంటనే గ్రామాల్లోనే కొనుగోలు క�
పైసల కన్నా ప్రాణాలే విలువైనవని, ఒక ప్రాణాన్ని కాపాడితే కోటి రూపాయలు సంపాదించినట్లేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని సూచించారు.
Woman Murder | అతిర తన స్నేహితుడైన అఖిల్‌కు డబ్బును అప్పుగా ఇచ్చింది. వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాలని చెప్పింది. అయితే ఆ మహిళకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైంది. దీంతో బాకీ ఉన్న డబ్బును తిరిగి ఇవ్వాలని అఖిల్‌ను
Atiq Ahmed | బంధువుల భూమిని అమ్మేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు న్యాయవాది వకార్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా అతిక్ అహ్మద్ అనుచరులైన అసద్ కలియా, ఇర్షాద్ ఫన్నూ తనను తుపాకీతో బెదిరించారని, పది లక్షలు ఇవ్వాలని
సైబర్ నేరాలపై ప్రజల్లో పోలీసులు ఎంత అవగాహన పెంచుతున్నా సైబర్ నేరగాళ్లు (cyber fraud) చెలరేగుతూనే ఉన్నారు. ఆన్లైన్ వేదికగా అమాయకుల ఖాతాల నుంచి క్షణాల్లో నగదు మాయం చేస్తున్నారు.
అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. మరోసారి అధ్యక్ష బరిలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిక్కుల్లో పడ్డారు.
ఇంట్లో గుట్టలుగా అక్రమ నగదు దొరికినా 25 రోజులుగా బయట యథేచ్ఛగా తిరుగుతున్న బీజేపీ ఎమ్మెల్యే మండల్ విరూపాక్షప్పను ఎట్టకేలకు సోమవారం కర్ణాటక లోకాయుక్త పోలీసులు అరెస్టు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను కర్ణ�
హవాలా సొమ్మును మార్పిడి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు కథనం ప్రకారం.... రాజస్తాన్‌కు చెందిన ఓంప్రకాశ్ కటారి కుమారుడు హర�
ట్రాన్స్జెండర్లు ఇనామ్ కోసం దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు హెచ్చరించారు. కొంతమంది ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందిన వారు నగరంలో ఎకడ శుభకార్య
Man Kills Father | అన్న సంతోష్ హడావుడిగా బైక్‌పై వెళ్లడాన్ని తమ్ముడు ప్రశాంత్ గుప్తా గమనించాడు. ఇంట్లో రక్తం మరకలు ఉండటం, తండ్రితో పాటు తన ట్రాలీబ్యాగ్ కనిపించకపోవడంతో ఏదో జరిగినట్లు అనుమానించాడు. వెంటనే ఈ విషయా�
Kerala shocker | మద్యం, డ్రగ్స్‌కు బానిస అయిన మిథున్ మోహన్ డబ్బుల కోసం పలుమార్లు తన తల్లిని కొట్టినట్లు పోలీసులకు స్థానికులు తెలిపారు. దీంతో అతడి కోసం వెతికిన పోలీసులు చివరకు అరెస్ట్ చేశారు. తల్లి హత్యలో తండ్రి
కర్ణాటకలోని (Karnataka) ధర్వాడ్ జిల్లాలో ఓ వివాహ (Wedding) వేడుక జరుగుతున్నది. ఇందులో భాగంగా హల్దీ కార్యక్రమం (Haldi ceremony) నిర్వహించారు. అందులో ఓ మహిళ డ్యాన్స్ చేస్తుండగా హుబ్లీకి చెందిన శివశంకర్ హంపణ్ణ (Shivshankar Hampanna) అనే కాం�
తను గొప్ప ధనవంతుడనని గర్వించే ఓ ధనికుడు ఒక ఆశ్రమానికి వెళ్లాడు. గురువుతో మాట్లాడుతూ ‘నేనంటే మా గ్రామ ప్రజలకు ఎనలేని గౌరవం’ అని దర్పంగా చెప్పాడు. గురువు నవ్వి ఆశ్రమంలో మూడురోజులు సామాన్య సేవకుడిగా ఉండగలర