మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరు రసవత్తరంగా మారింది. గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోరు సాగిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్ని�
ఈనెల 28వ తే దీన జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఎమ్మె ల్సీ ఎన్నికల్లో విజయం మనదేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తీర్పు భిన్నంగా ఉండబోతుందని ఆ యన ధీమా వ్యక్తం చేశారు.
KCR | మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగర్‌కుంట నవీన్‌కుమార్ రెడ్డికి భారత్ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీ ఫారం అందజేశారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
మహబూబ్‌నగర్ స్థా నిక సంస్థల బీఆర్ఎస్ ఎ మ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ నవీన్‌కుమార్ బరిలోకి దిగుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్, ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో పలుమార్లు చర్చించి, క్షేత్రస
BRS Party | ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల బరిలో బీఆర్ఎస్ పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేస్తామన�
CM Nitish Kumar | ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన నామినేషన్‌ను ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల అధికారికి మంగళవారం సమర్పించారు. ఈ ఏడాది మే తొలి వారంలో నితీశ్ కుమార్ ఎమ్మెల్సీ పదవీ �
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లాలో మరో సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు 4న ఎన్నికల నోట�
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) నామినేష్ల గడువు నేటితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి చెందిన బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ నామినేషన్లు దాఖలు చేశారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి తెరలేచింది. రాష్ట్ర రాజకీయాల్లో ఢిల్లీ లాబీయింగ్ ఎంత కీలకమో మరోసారి స్పష్టమైంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు రాత్రికి రాత్రి మారిపో�
MLC Elections | తెలంగాణలో జరుగనున్న రెండు శాసనమండలి ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేసింది. మహేశ్‌కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింద�
ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు గురువారంతో ముగియనుంది. ఇప్పటి వరకు ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. ఏకగ్రీవం కాకుంటే ఈ నెల 29న ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికల్లో గెలిచేవారు
శాసనసభ్యుల కోటా కింద ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెండు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేయడాన్ని సవాల్ చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది.
రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటాలోని రెండు స్థానాల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఎమ్మెల్సీలుగా ఉన్న పాడి కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరిలు రాజీనామా చేయడంతో ఏర్పడ్డ ఖాళీల భర్�