నమోదు ప్రక్రియను వేగవంతం చేయండి
జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరుగా నమోదు చేసుకున్న వారి దరఖాస్తుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సూచించారు.
- అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్
మామిళ్లగూడెం, ఫిబ్రవరి 13 : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరుగా నమోదు చేసుకున్న వారి దరఖాస్తుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సూచించారు. మంగళవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆర్డీవోలు, తహసీల్దార్లతో ఎమ్మెల్సీ ఓటరు నమోదు, రెవెన్యూ సంబంధ అంశాలపై ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఎల్వో, ఏఈఆర్వోల లాగిన్ నుంచి దరఖాస్తుల నమోదు ప్రక్రియను చేపట్టాలన్నారు. మండలాల్లో వివిధ పనులకు సంబంధించి స్లాట్ పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. బల్క్ సమస్యలు, డొంక రహదారులు, పెండింగ్ కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ, రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఈ-కేవైసీ ప్రక్రియ వంద శాతం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

