‘స్థానికత’ జీవో కారణంగా మెడికల్ అడ్మిషన్లకు దూరం అవుతున్న తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం న్యాయం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రాజకీయ ప్రసంగాలు చేయడమేంటని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో మీడియా సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒకటీ నెరవేర్చకపోవడంతో రేవంత్‌రెడ్డి సర్కారుపై ప్రజలు కోపంగా ఉన్నారని, బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ చార్జిషీట్లో సీఎం రే వంత్‌రెడ్డి పేరు చేర్చినందున వెంటనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి, మంత్రులు హెచ్‌సీయూలో శ్రమదానం చేసి నరికిన చెట్లను తిరిగి నాటండి’ అంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ చురకలంటించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం గ్యారెంటీల అమలు ఏమైందో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.