వందల ఏండ్లుగా హిందూ ముస్లింలు ఐకమత్యంతో మత సామరస్యానికి ప్రతీక గా ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. ఉత్సవాలకు ఎమ్మెల్యేతోపాటు హజ్ యాత్ర కమిటీ చైర్మన్ కుద్రుబాషా బియ�
నడిగడ్డ ప్రజానాయకుడు దివంగత నేత ఉత్తనూర్ పులకుర్తి తిరుమల్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. 40 ఏండ్ల్లు నడిగడ్డ అభివృద్ధికి తిరుమల్‌రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యా రెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి వాటిని అ మలు చేయడానికి నానా తంటాలు పడుతున్నదని, పరిపాలన చేతగాని ఈ ప్రభుత్వం త్వరలోనే కూలుతుందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మండలంలోని ఉత్తనూర్ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నాలుగు రోజులుగా నిర్వహించిన అం తర్రాష్ట్
నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపడుతూ ప్రజలకు అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మె ల్యే విజయుడు పేర్కొన్నారు. రాజోళి మండల కేంద్రంలో శుక్రవారం రూ.15లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అంతర్గత రహదార�
బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గురువారం మండలంలోని రాజాపురం గ్రామానికి చెందిన క్రియాశీల కార్యకర్త పెద్దయ్య కుటుంబానికి రూ.2లక్షల బీమా చెక్�
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. మండలంలోని బైరాపురం, బస్వాపురం గ్రామాల్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌తో కలిసి ఎ మ్మెల్యే విజయుడు ప్రజాపాలన కార్య�
గ్రామాలను పార్టీలకతీతంగా అభివృద్ధి చేసుకుందామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మంగళవారం మండలంలోని క్యాతూరు గ్రామంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి నిధుల నుంచి మంజూరైన రూ.5లక్షలతో వాల్మీకి కమ్�
క్తైసవులు క్రిస్మస్ పండుగను పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. శనివారం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో క్తైస్తవులకు ప్రభుత్వం సరఫరా చేసి
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అలంపూర్ నియోజకవరాని ్గ కి ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. ఉండవెల్లి మేజర్ పంచాయతీలో ఎమ్మెల్యే విజయు�