పోలియో బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేసుకునేలా చూడాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు.
వరంగల్ కాంగ్రెస్లో ‘గ్రూప్' వార్ పతాకస్థాయికి చేరింది. మొదటి నుంచి ఎడమొహం, పెడమొహంగా ఉన్న నేతలు బుధవారం ప్రజాపాలన పేరిట నిర్వహించిన అధికారిక కార్యక్రమంలోనూ ‘తూర్పు పడమర’లుగా విడిపోయారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధి బాలసముద్రంలో ఇటీవల పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూం ఇళ్లు అనర్హులకు కేటాయించారని కాజీపేట పట్టణ కాంగ్రెస్ కార్యకర్త మద్దెల శోభారాణి ఆరోపించారు.
CM Revanth Reddy | ఉద్యోగుల సమస్యల పరిష్కార విషయంలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు నాకు బాధను కలిగించాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు.
MLA Rajender Reddy | వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తానని వరంగల్ పశ్చిమ నియోజవర్గ శాసనసభ్యుడు నాయిని రాజేందర్రెడ్డి అన్నారు.
‘నేను ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మనిషిని.. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు.. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడున్నా సరే.. ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే’ అంటూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అనుచరుడు కోన శ్రీ�
తాను ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మనిషినని, ఆయన అను చరుడు కోన శ్రీకర్ రౌడీలు, జేసీబీలతో వచ్చి బెదిరించి ఇంటిని ధ్వంసం చేసినట్లు బాధితులు వాపోయారు.