సుబేదారి, నవంబర్ 11: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగిసినా సోమవారంఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి బోరబండ డివిజన్లో సిగరెట్ తాగుతున్న వీడియోను హనుమకొండ హంటర్ రోడ్డుకు చెందిన బీఆర్ఎస్వీ నాయకుడు రాకేశ్‌యాదవ్, హనుమకొండ రెడ్డికాలనీకి చెందిన బీఆర్ఎస్ యూత్ నాయకుడు కేఆర్ నరేందర్ తమ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకొన్నారు. దీంతో రాకేశ్‌యాదవ్‌ను ఎస్సైలు కొట్టగా, హ నుమకొండ ఇన్స్పెక్టర్ వార్నింగ్ ఇచ్చాడని నరేందర్ తెలిపాడు.