రాష్ట్రం మొత్తం ఒకే మద్యం పాలసీ అమలులో ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా మునుగోడులో మాత్రం ఆ పాలసీ అమలు కావడంలేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కో మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన రూల్సే పాటిస్తామని ఎక్సైజ్�
గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మళ్లీ అదే బుద్ధి చాటుకున్నారు. ఆ వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొంతకాలంగా నోరు అదుపులో పెట్టుకున్నట్టుగా కని�
‘ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ నిబంధనలు మునుగోడు నియోజకవర్గంలో చెల్లవు. ఇక్కడ నేను చెప్పిన సమయపాలన పాటిస్తూ, నేను రూపొందించిన రూల్స్ ఫాలో అవుతామంటేనే మద్యం దుకాణాలు తెరవాలి. లేదంటే దుకాణాలను అప్పగించి వెల్�
నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రె స్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సొంత పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తానంటూ మాటిచ్చిన కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు.
రెండో విడత విస్తరణలో మంత్రి పదవిని ఆశించి భంగపడినవారిలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఉన్నారు. ఆయన ఆశలు అడియాశలు కాగా, ప్ర స్తుతం ఆయన సీఎం రేవంత్పై గుర్రు గా ఉన్నారు. మంత్రి అవుదామనుకున్న రాజగ
కొంతమంది బడా రాజకీయ నాయకుల అండదండలతోనే రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చడానికి కుట్రలు చేశారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదు. యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. నేపాల్లో అవినీతి పాలనను కూల్చేందుకు అక్కడి యువకులు పోషించిన పాత్రే ఇందుకు నిదర్శనం’ అని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మ�
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వివాదంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్రెడ్డి ఎంత చెప్పినా వినకుంటే వేటు తప్పదంటూ హెచ్చర�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే తెలంగాణలోనూ 20 మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు రాష్ర్టాన్ని దోచుకుంటున్నారని, సమయం వచ్చినప్పుడు వారి బండారం బయట పెడతానని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి సంచలన వ్య�