నల్లగొండ నియోజకవర్గంలో 20 ఏండ్లుగా జరుగని అభివృద్ధిని ఐదేండ్లలో చేసి చూపించానని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలల మైదానం, హైదరాబాద్ రోడ్డు
ఈ నెల 20న నల్లగొండలో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మరోసారి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 20న నకిరేకల్,
నల్లగొండ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు చిరుమర్తి ల�
ఎకరం ఉంటే గంట కరెంట్, మూడు ఎకరాలు ఉంటే మూడు గంటల కరెంట్ ఇస్తామని రైతుల నోట్లో మట్టి కొట్టేలా మాటలు చెబుతున్నా కాంగ్రెసోళ్లను ఈ ఎన్నికల్లో తరిమి కొట్టాలని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల
త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికే ఎంఐఎం మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రజియొద్దిన్ తెలిపారు.
ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థ్ధి కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఇందుగుల, చెరువుపల్లి, దాచారం, కొత్తగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచ�
20 ఏండ్లుగా నల్లగొండను పట్టించుకోకుండా కమీషన్ల కోసమే పని చేసిన కమీషన్ల రెడ్డికి ఓటేస్తే ఈ నల్లగొండ మరో ఐదేండ్లు గోస పడతది అని నల్లగొండ నియోజక వర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్�
మరోసారి అవకాశం ఇవ్వండి..ఆశీర్వదించి అసెంబ్లీ పంపండి.. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. ఆపదొస్తే ఆదుకుంటా, నల్లగొండను మరింత అభివృద్ధి చేస్తానని నల్లగొండ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డ�
ఎన్నో ఏండ్లుగా అభివృద్ధ్దికి దూరంగా ఉన్న నల్లగొండను తాను ఈ ఐదేండ్లలో అభివృద్ధ్ది చేస్తున్నానని తనకు మరో అవకాశమిస్తే సంపూర్ణ అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ర
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల కోలాహలం నెలకొన్నది. గురువారం మంచిరోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. కోదాడ, ఆలేరు మినహా పది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు నా
ఎన్నో ఏండ్లుగా అభివృద్ధ్దికి దూరంగా ఉన్న నల్లగొండ ఇప్పుడిప్పుడే అభివృద్ధ్ది బాటలో పయనిస్తున్నదని, నల్లగొండ పునర్నిర్మాణానికి ప్రజలంతా ఆలోచన చేసి మళ్లీ దీవించి, తనను మరోసారి అసెంబ్లీకి పంపించాలని బీఆ�
నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా అ పార్టీకి రాజీనామా చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ మంత్రిగా ఉండి కూడా జిల్లాకు ఐటీ హబ్‌ను తేలేక పోయావ్ గానీ, కమీషన్లను మాత్రం ఇంట్లోకి వరదలా తెచ్చుకున్నావు’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ�