బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం చెన్నూర్ పర్యటనకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్‌కు మద్దతుగా పట్టణంలో నిర్వహిస్తున్న రోడ్
ఓటమి భయంతోనే చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ విమర్శించారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉచిత కరెంట్ ఇస్తామంటున్నారని, ఉచిత కరెంట్ కాదు కదా ఉన్న కరెంట్ కూడా పోతుందని చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
ఒక వాగు... పది గ్రామాల ప్రజలకు ప్రాణ సంకంటం. వర్షం పడిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండాల్సిన దుస్థితి. వాగు ఉప్పొంగితే ఎటు వాహనాలు అటే.. ఎక్కడి ప్రజలు అక్కడే.. అలాంటి గోస నుంచి చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభ
బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నిత్యం సభలు, సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహిస్తుండగా, ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం మందమర్రి మండలం చిర్రకుంట,
చెన్నూర్ నియోజకవర్గంతో పాటు పట్టణంలో చేపట్టిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్కే అభ్యర్థి బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శుక్రవారం చెన్నూర్ పట్టణంలోని 11వ వార్డు నడిమ�
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి మండలంలోని వెంకటాపూర్,
చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో తనను మరోసారి ఆశీర్వదిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఉదయం చెన్నూర్ పట్టణంలోని జగన్నాథ స్వా
2023, జూన్ 9.. మంచిర్యాల కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న బీసీ బంధు పథకం ఆవిష్కృతం. బీసీ కులవృత్తులను ఆదుకునేందుకు, వారికి
చెన్నూర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. మందమర్రిలో మంగళవారం నిర్వహించిన చెన్నూర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు అనుకున్నదాని కన్నా రెట్టింపు సం ఖ్యలో ప్రజలు తర�
కేంద్రం సపోర్టు లేకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో రూ.వేల కోట్లు తీసుకొచ్చి చెన్నూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చె న్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ అన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడూ లేని చెత్త రాజకీయం.. థర్డ్ క్లాస్ రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ విప్, చెన్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సు మన్ అన్నారు. మంచోైళ్లెన జిల్లా ప్రజలను గడ్డ