బీఆర్ఎస్ గెలుపును ఆపలేరు
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి మండలంలోని వెంకటాపూర్,
- చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ – మందమర్రిలో ఎంపీ వెంకటేశ్‌తో కలిసి ప్రచారం
మందమర్రి/మందమర్రి రూరల్, నవంబర్ 10 : ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి మండలంలోని వెంకటాపూర్, మామిడిగట్టు, ఆదిల్పెట్, పొన్నారం గ్రామాలతో పాటు మందమర్రి పట్టణంలోని షిరే ప్రాంతంలో గల కాలనీలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకానితో కలిసి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్.. అతడి కుటుంబ సభ్యులు ఈ ప్రాంతం నుంచి రాజకీయంగా ఎదిగి వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని, అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదని వారు మండిపడ్డారు. ఎన్నికలప్పుడు వచ్చే నాయకులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. పదేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని చూసి మరోసారి బీఆర్ఎస్కే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. నాయకులు రాజా రమేశ్, జడ్పీటీసీ వేల్పుల రవి, ఎంపీపీ మంగ శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ రాజ్ కుమార్ కో ఆప్షన్ ఎండీ నజీరుద్దీన్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

