మిచెల్ స్టార్క్..పేస్ బౌలింగ్‌కు పెట్టింది పేరు. మేటి బ్యాటర్లను తన స్వింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఘనుడు. ఫార్మాట్ ఏదైనా వికెట్ల వేట కొనసాగించడంలో ఈ ఆస్ట్రేలియా స్టార్�
Rinku Singh: కేకేఆర్ వార్మప్ మ్యాచ్‌లో రింకూ సింగ్ భారీ సిక్సర్ కొట్టాడు. టీమ్ గోల్డ్ తరపున ఆడిన అతను.. పర్పుల్ జట్టు బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో దంచేశాడు.
IPL 2024 | మరో నాలుగు రోజుల్లో చెన్నై - బెంగళూరు మధ్య తొలిమ్యాచ్‌తో ఐపీఎల్ 17వ సీజన్‌కు నాంది పడనుంది. కాగా ఐపీఎల్ చరిత్రలోనే వేలంలో అత్యంత ధర పలికిన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ భారత్‌కు వచ్చేశాడు.
Mitchell Starc: ఐపీఎల్లో ప్రతి జట్టు లీగ్ స్టేజ్‌లో 14 మ్యాచ్‌లు ఆడుతుంది. ఒక్కో బౌలర్‌కు నాలుగు ఓవర్లు వేయడానికి ఛాన్స్ ఉన్న టీ20 ఫార్మాట్లో స్టార్క్ వేయబోయే ఒక్కో బాల్ విలువ...!
IPL Auction 2024: ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకూ లేనివిధంగా తొలిసారి ఇద్దరు క్రికెటర్లు రూ. 20 కోట్ల మార్కును దాటారు. ఆసీస్ పేస్ ద్వయం మిచెల్ స్టార్క్ గత రికార్డులను తిరగరాస్తూ...
IPL Auction 2024: ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు ఆస్ట్రేలియా బౌలర్ల వెంట పడ్డాయి. వారిపై కోటానుకోట్లు కుమ్మరించాయి. ఆస్ట్రేలియా ప్లేయర్ అయి ఉండి.. అందునా బౌలర్ అయితే అతడు జాక్‌పాట్ కొట్టాల్సిందే అన్న రేంజ్లో వేలం �
IPL 2024 Auction: ఎక్కువగా టెస్టులు, వన్డేల మీదే దృష్టిసారించిన స్టార్క్‌కు ఐపీఎల్లో గొప్ప రికార్డులు కూడా ఏమీలేవు. రెండు సీజన్లు ఆడినా అంతగా ప్రభావం చూపిందైతే లేదు. కానీ మన ఫ్రాంచైజీలు మాత్రం ఈ కంగారూ పేసర్ ను ద�