Home
Sports
Will Australian Pacer Mitchell Starc Say Goodbye To A Format Of Limited Overs Cricket The Answer Is Yes
వన్డే ఫార్మాట్‌కు స్టార్క్ గుడ్‌బై!
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒక ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
చెన్నై: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒక ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్-17 ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంలో కీలకపాత్ర పోషించిన స్టార్క్.. త్వరలోనే 50 ఓవర్ల ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పే అవకాశమున్నట్టు చెప్పకనే చెప్పాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఫైనల్ ముగిసిన తర్వాత స్టార్క్ మాట్లాడుతూ.. ‘గత తొమ్మిదేండ్లలో నేను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకే అధిక ప్రాధాన్యతనిచ్చాను. సిరీస్‌లు లేనప్పుడు మిగతా సమయాన్ని నా కుటుంబానికి వెచ్చించాను. ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగాలంటే ఏదో ఒక ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పక తప్పదు’ అని చెప్పాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

