కొత్తకోట మండల పరిధిలోని గుంపుగట్టు దగ్గర 20 ఎంఎల్డీ డబ్ల్యూటీపీలో వివిధ రకాలుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు గత పది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని సమ్మెకు పూనుకున్నారు. శుక్రవారం ఉదయం తాగు నీటి పరఫరా
నాలుగు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు సోమవారం నీటి సరఫరాను నిలిపివేసి.. విధులు బహిష్కరించి జేఏసీ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం, వైరా మండల కేంద్రాల్లో సమ్మె పట్�
ప్రభుత్వ నిర్వాకంతో దసరా,బతుకమ్మ పండుగల వేళ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. వేతనాల కోసం మిషన్ భగీరథ కార్మికులు తాగునీటి సరఫరాను నిలిపివేసి పోరుబాట పట్టారు.
కాంగ్రెస్ పాలనలో వివిధ ప్రభుత్వ రంగాల్లో, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కష్టాలు పరిపాటిగా మారాయి. కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ కనబర్చకపోవడంలో వారు తీవ్�
మూడు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు భద్రాద్రి జిల్లాలో శుక్రవారం ధర్నా చేశారు. ఈ మేరకు దుమ్ముగూడెం మండలం పర్ణశాల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ గేటు వద్ద బైఠా�
ఖమ్మం జిల్లాలోని మిషన్ భగీరథ కార్మికులు శనివారం నుంచి సమ్మెబాట పట్టనున్నారు. మిషన్ భగీరథ పథకంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాల చెల్లింపులను కాంగ్రెస్ ప్రభుత్వం నెలల తరబడి పెండిం�
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మిషన్ భగీరథ కార్మికుల వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోర�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం, అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండలాల్లో ప్రజల కష్టాలు ఎట్టకేలకు తొలిగిపోయాయి. నెల రోజులుగా వేతనాల కోసం కార్మికులు చేపట్టిన ఆందో�
పల్లెలకు మిషన్ భగీరథ నీళ్లు బంద్ అయ్యాయి. నాలుగు రోజులుగా నీటి కోసం ప్రజలు, వేతనాల కోసం మిషన్ భగీరథ ఉద్యోగులు తిప్పలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గా�
వేతనాల చెల్లింపులో అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నాలుగోసారి ఆందోళన బాటపట్టేందుకు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్ మిషన్ భగీరథ తాత్కాలిక కార్మికులు సిద్ధమయ్యారు. ఇటీవల వీర�
పండుగ పూట జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం, అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్లలో ప్రజలు తాగునీటికి కష్టాలు పడుతున్నారు. 24 రోజులుగా దాదాపు 75 గ్రామాలకు మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సరఫర�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో మిషన్ భగీరథ పథకం తాగునీటి సరఫరా చేసే తాత్కాలిక కార్మికులు వేతనాల కోసం ఆందోళన బాట పట్టారు. దీంతో న్యాల్కల్, ఝరాసంగం మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు తాగునీటి కోసం
వేతనాల కోసం మిషన్ భగీరథ కార్మికులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో మంగళవారం మిషన్ భగీరథ కార్యాలయం వద్ద కార్మికులు బైఠాయించారు.
ఖమ్మంజిల్లా తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెంలో మంగళవారం మిషన్ భగీరథ కార్యాలయం వద్ద కార్మికులు వేతనాల కోసం ఆందోళనకు దిగారు. ఏజెన్సీ కంపెనీ ఎల్అండ్టీ వారు గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్�