వేతనాల కోసం ‘భగీరథ’ కార్మికుల ధర్నా
మూడు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు భద్రాద్రి జిల్లాలో శుక్రవారం ధర్నా చేశారు. ఈ మేరకు దుమ్ముగూడెం మండలం పర్ణశాల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబాలు గడవక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పర్ణశాల, సెప్టెంబర్ 5: మూడు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు భద్రాద్రి జిల్లాలో శుక్రవారం ధర్నా చేశారు. ఈ మేరకు దుమ్ముగూడెం మండలం పర్ణశాల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబాలు గడవక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
విధులకు రావాలన్నా వాహనంలో పెట్రోలు పోయించుకునేందుకు కూడా డబ్బుల్లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని అన్నారు. అందువల్ల శుక్రవారం నుంచి తమకు జీతాలు ఇచ్చేంత వరకు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ ధర్నాలో మిషన్ భగీరథ కార్మికులు సోమరాజు, వంశీ, శ్రీను, సందీప్, నగేశ్, రామకృష్ణ, కల్యాణ్, వంశీకృష్ణ, వెంకటేశ్వర్లు, సురేశ్, రామకృష్ణ, ప్రవీణ్, రమేశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

