ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. గురువారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు ఖార్కీవ్, ఒడెస, ల్వీవ్, జైటోమిర్ నగరాలపై క్షిపణుల వర్షం కురిపించింది.
Russia | ఉక్రెయిన్‌లో యుద్ధంతో సంబంధం ఉన్నవారితో చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దీంతో యుద్ధభూమిలో ఇప్పటికైనా బాంబుల మోతకు ఫుల్స్టాప్ పడుతుందని భావించారు.
Russia | ఉక్రెయిన్‌పై రష్యా (Russia) మరోసారి క్షిపణుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ భూభాగాలపై శుక్రవారం 70కిపైగా మిస్సైల్స్‌ను ప్రయోగించింది. దీంతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా ఒకే రోజు
Missiles | సిరియాపై ఇజ్రాయెల్‌పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. మిలిటరీ ఎయిర్‌బేస్‌పై సిరియా సైన్యాలు క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో ఇద్దరు సైనికులు మరణించాగా,
Missiles strike Kyiv:ఉక్రెయిన్‌పై ఇవాళ రష్యా విరుచుకుపడింది. ఏకథాటిగా మిస్సైళ్లతో దాడి చేసింది. కీవ్‌తో పాటు ఇతర నగరాలపై భీకర దాడులు కొనసాగుతున్నాయి. కీవ్‌లో ఇవాళ జరిగిన దాడిలో 8 మంది మృతిచెందారు. 24 మంది గా
పర్యావరణ కాలుష్యానికి విరుగుడు కనిపెట్టాలన్న ఆలోచనతోనే బయోడిగ్రేడబుల్ క్యారీబ్యాగ్ రూపొందించినట్టు డీఆర్డీఓ శాస్త్రవేత్త వీరబ్రహ్మం తెలిపారు. తొలుత 2015లో ఎంతో స్టడీ తర్వాత పాలివినైల్ ఆల్కహాల్ బ�
కీవ్: ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఇప్పటి వరకు రష్యా సుమారు 800 మిస్సైళ్లను తమపై ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. వీటిల్లో క్రూయిజ్, బాలిస్టిక్ మిస్సైళ్లను ఉన్నాయి. ఉక్రెయిన్ సైనిక అధికా
ఉక్రెయిన్‌పై రష్యా మారణకాండ కొనసాగుతున్నది. పోర్టు నగరమైన ఒడెసాలోని సైనిక స్థావరాలు, నివాస ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. దాడుల్లో 8 మంది మృతి చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి
క్షిపణుల రూపకల్పన కోసం Integrated Guided Missile Development Programme (IGMDP)ను ప్రారంభించారు. దీనికి ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వం వహించారు. 2008లో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు...
కీవ్: ఉక్రెయన్‌పై రష్యా ఆక్రమణకు వెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితులు దయనీయంగా మారాయి. రష్యాను ఎదుర్కొనేందుకు కొన్ని యూరోప్ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. బ్ర�
Boris Johnson | ఉక్రెయిన్‌పై రష్యా దాడి 29వ రోజుకు చేరింది. రష్యన్ బలగాల దాడితో ఆ దేశంలోని పట్టణాలు నామరూపాల్లేకుండా పోతున్నాయి. దీంతో ఉక్రెయిన్‌కు ఆయుధాలతోపాటు ఆర్థికంగా మరింత సాయం అందిస్తామని బ్రిటన్ ప్రకటిం�