సిరియా మిలిటరీ ఎయిర్‌బేస్‌పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం
Missiles | సిరియాపై ఇజ్రాయెల్‌పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. మిలిటరీ ఎయిర్‌బేస్‌పై సిరియా సైన్యాలు క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో ఇద్దరు సైనికులు మరణించాగా,
డమాస్కస్: సిరియాపై ఇజ్రాయెల్‌పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. మిలిటరీ ఎయిర్‌బేస్‌పై సిరియా సైన్యాలు క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో ఇద్దరు సైనికులు మరణించాగా, పెద్దసంఖ్యలో జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సిరియాలోని హామ్స్ ప్రావిన్సులో ఉన్న షయ్రత్ మిలిటరీ ఎయిర్‌పోర్టుపై ఇజ్రాయిల్ క్షిపణులను ప్రయోగించిందని ఆ దేశ సైన్యం ప్రకటించింది. దీంతో విమానాశ్రయం స్వల్పంగా ధ్వంసమైందని చెప్పారు. గంతకొంతకాలంగా ఈ విమానాశ్రయాన్ని ఇరాన్ వైమానిక దళం ఉపయోగించుకుంటున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ సైన్యాలు దాడులకు దిగినట్లు తెలిపారు. రన్‌వే లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

రెండు నెలల క్రితం సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇంటెలిజెన్స్ కార్యాలయాలు, అత్యున్నత ర్యాంకులు కలిగిన అధికారుల ఆఫీసులే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం క్షిపణులు ప్రయోగించింది. దీంతో ముగ్గురు సైనికులు మరణించగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

