తెలంగాణపై కేంద్రం వివక్షను కొనసాగిస్తోందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపు లేకపోవడం నిరాశ కలిగించిందని పేర్కొన్నారు.
తెలంగాణ సరిహద్దు రాష్ర్టాల్లో బీఆర్ఎస్కు ఆదరణ లభిస్తున్నదని రాష్ట్ర, అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదా శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.
పోడు భూములకు ఫిబ్రవరి నెలలో పట్టాలివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినందున ఆ ప్రక్రియను పూర్తి చేసి సిద్ధంగా ఉంచుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేరొన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన పోడు భూమి రైతులకు పట్టాలు ఇ చ్చేందుకు సన్నద్ధం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో కలిసి వీ
మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పనులను అటవీ, పర్యావరణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ,ఎమ్మెల్యేలు,బీఆర్ఎస్ నాయకుల�
Minister Indrakaran Reddy | రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
వసంత పంచమి సందర్భంగా గురువారం నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రం భక్తజనసంద్రమైంది. వేకువ జామున 2 గంటల నుంచే అమ్మవారి దర్శనంతోపాటు చిన్నారుల అక్షరాభ్యాసాల కోసం భక్తులు క్యూలైన్లో బారుల
బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సకల జ్ఞానాలకు ఆదిదైవమైన సరస్వతీ దేవి అవతరించిన వసంతపంచమి సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు
Basara | చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. విద్య, సంగీతం, కళలకు దేవత అయిన సరస్వతీ దేవి జన్మించిన రోజు కావడంతో
ఏజెన్సీలో రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు రూ.340 కోట్లు మంజూరైనట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
త్వరలోనే ఏజెన్సీ ప్రాంతానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీసుకొచ్చి గిరిజనులకు పోడు భూముల పట్టాలిప్పిస్తామని అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
సఫారీ టూర్.. అడవుల్లో జంతువులను చూస్తూ విహరించాలని ప్రతి ప్రకృతి ప్రేమికుడి కోరిక. ఇందుకోసం ఒకప్పుడు వేరే రాష్ర్టానికో, వేరే దేశానికో వెళ్లాల్సి వచ్చేది. కానీ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అడవుల పరిరక్షణ�
Minister Indrakaran Reddy | రాష్ట్రంలో బాధ్యతా యుతమైన, పర్యావరణ హిత టూరిజాన్ని ప్రోత్సహిస్తామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వుల సమీపంలో మరిన్ని
నిర్మల్‌లోని తన నివాసంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని మెస్రం వంశీయులు గురువారం కలిశారు. ఈ సందర్భంగా నాగోబా మహా పూజలతో పాటు జాతర, దర్బార్‌కు హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందించారు.