IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)కు మరో షాక్. అసలే ఓటమి బాధలో ఉన్న ఆ జట్టు ప్రధాన పేసర్ ముకేశ్ కుమార్ (Mukesh Kumar)కు జరిమానా పడింది.
IPL 2025 : ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)ను చిత్తు చేసి చివరి బెర్తును కైవసం చేసుకుంది.
IPL 2025 : వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. ఛేదనలో దూకుడగా ఆడే క్రమంలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అయినా సరే ఆల్‌రౌండర్ విప్రజ్ నిగమ్(20 నాటౌట్) ఒత్తిడికి లోనవ్వకుండా ఆడున్నాడు.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) టాపార్డర్ బ్యాటర్లు తొలిసారి చెలరేగారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఎడాపెడా ఉతికేశారు. తిలక్ వర్మ(59) విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోర్ అ�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఓటమెరుగని ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మరో పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో తలపడుతోంది. టాస్ గెలిచిన కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ తీసుకున్నాడు.
MI vs DC | ముంబై ఇండియన్స్‌కు షాకుల మీద షాకు తగిలింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఔటైన కాసేపటికే.. సూర్యకుమార్ యాదవ్ వికెట్‌ను కూడా ముంబై కోల్పోయింది. 7.3 ఓవర్లో నోర్టజే బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చ�