MI vs DC | ముంబై ఇండియన్స్‌కు షాకుల మీద షాకు తగిలింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఔటైన కాసేపటికే.. సూర్యకుమార్ యాదవ్ వికెట్‌ను కూడా ముంబై కోల్పోయింది. 7.3 ఓవర్లో నోర్టజే బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అంతకుముందు దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ సెంచరీని మిస్ చేసుకున్నాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో 49 పరుగుల వద్ద బౌల్డ్ అయ్యాడు. 8 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి ముంబై 84 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ ఇషన్ (26), హార్దిక్ పాండ్యా (4) ఉన్నారు.