Home
Meteorological Center
Meteorological Center
-
"26 నాటికి తుఫాన్‌గా మారనున్న అల్పపీడనం"
2 weeks agoబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతున్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఈ నెల 26 నాటికి తుఫానుగా మారే అవకాశమున్నదని తెలిపింది."మార్చి మొదటివారంలోనే 37 డిగ్రీలు"
8 months agoఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో మార్చి మొదటి వారంలోనే రాష్ట్రంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడ్రోజులు పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది."రాబోయే 3 రోజులు వర్షాలు"
1 year agoరాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో కొ నసాగిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉదయం నైరుతి బంగాళా�"25న మరో అల్పపీడనం.. 26,27 తేదీల్లో పలు చోట్ల క్లౌడ్‌బరస్ట్‌లు"
1 year agoబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈనెల చివరివరకూ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది."18వరకు భారీవర్షాలు.. వాతావరణ కేంద్రం వెల్లడి"
1 year agoనైరుతి రుతుపవనాలు సాధారణ తిరోగమన సమయం కంటే మూడ్రోజుల ముందుగానే ఉపసంహరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది."Weather Updates | తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు"
1 year agoWeather Updates | ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ బంగాళాఖాతం వరకు కొనసాగిన ఆవర్తన ద్రోణి బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది."Weather Alert | ఈ జిల్లాల్లో నేడు, రేపు వానలు.. 40 కిలోమీటర్ల వేగంతో గాలులు.."
2 years agoరానున్న ఐదురోజుల్లో ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది."మార్చి 2 నుంచి మండే ఎండలు"
2 years agoరాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతున్నది. అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది."Weather Update | రాష్ట్రంలో వచ్చే 5 రోజులు భారీ వానలు"
2 years agoఉపరితల ఆవర్తన ప్రభావంతో గడిచిన 24గంటల్లో నిజామాబాద్, ఆదిలాబాద్ , ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి."రెండు రోజులు భారీ వర్షాలు"
2 years agoరా ష్ట్రంలోని పలు జిల్లాలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు బలపడటం, బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు."Rains | మరో రెండు రోజులు భారీ వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్"
2 years agoRains | రాష్ట్రంలో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది."రాగల రెండు రోజులు మోస్తరు వర్షాలు"
3 years agoబంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు."Rain Alert | రాష్ర్టానికి ‘మోచా’ ముప్పు.. మరో రెండు రోజులు వానలు"
4 years agoరాష్ట్రానికి ‘మోచా’ తుఫాన్ ముప్పు పొంచి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 7న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటుచేసుకోనున్నదని, 8న అది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని.. ద్రోణి, ఉపరితల ఆవ�"Rains | తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు.. 7న అల్పపీడనం ఏర్పడే అవకాశం"
4 years agoRains | రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు(Rains) పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. 7వ తేదీ వరకు పలు జిల్లాల్లో వానలు పడతాయని స్పష్టం చేసింది."Weather News | ఈ నెల 27వ తేదీ వరకు భారీ వర్షాలు"
5 years agoWeather News | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరిక (Yellow Warning) జారీచేసింది.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం















