మానసిక ఆరోగ్యానికి మన జీవితంలో నాణ్యతకు సంబంధం ఉంటుంది. ఇది సవాళ్లను, ఒత్తిళ్లను తట్టుకునేలా మనల్ని సన్నద్ధం చేస్తుంది. మనసు సానుకూలంగా ఉంటే మనం
సంతోషంగా ఉంటాం. పనిలో ఉత్పాదకత పెరుగుతుంది. భావోద్వేగాలు �
భారత్‌లో ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల కన్నా ఆఫీస్ నుంచి పనిచేసే ఉద్యోగులు మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారని అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. యూఎస్‌కు చెందిన సపియన్స్ ల్యాబ్స్ 65 దేశాల్లో 54 వే�
వైద్య విద్యార్థులు విపరీతమైన ఒత్తిడితో చిత్తవుతున్నారని, మానసిక సమస్యల బారిన పడుతున్నారని జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నివేదిక పేర్కొన్నది. ప్రతి నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల్లో ఒకరు మానసిక సమస�
ఒంటరితనం అనేది ప్రపంచమంతటా కనిపించేదే. ఇకపోతే ఈ సమస్య యువతరంతోపాటు అన్ని వయసుల వారినీ వేధిస్తున్నది. అయితే, ఒంటరితనం మన శారీరక, మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందట.
పాల ప్యాకెట్ తేవడానికి బైక్, కూరగాయలు తీసుకురావడానికి కారు తీస్తున్నాం. ఊళ్లో ఉన్న చుట్టాల ఇంటికి వెళ్లాలన్నా ఆటో బుక్ చేస్తున్నాం. రవాణా సౌకర్యాలు మెరుగవ్వడంతో సైకిల్ సవారీని మర్చిపోయారంతా! మరోవై�
టీనేజర్ల మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా దుష్ప్రభావం చూపుతున్నదని ఆందోళన చెందుతున్న అమెరికాలోని నగరాలు, రాష్ర్టాలు, పాఠశాలల జాబితాలో న్యూయార్క్ నగరం కూడా చేరింది.
మితం తప్పితే అమృతమైనా విషమే. ఆహారం విషయంలోనూ ఈ మాట వర్తిస్తుంది. తినాల్సిన దానికంటే ఎక్కువగా తిన్నా.. చాలా తక్కువగా తిన్నా.. తినకూడని వాటివైపు నాలుక లాగినా అవన్నీ రుగ్మతల కిందికే వస్తాయి.
యోగాతో ఎన్ని లాభాలో ప్రత్యేకించి చెప్పాల్సిన పన్లేదు. పాశ్చాత్యులు సైతం యోగా థెరపీని అంగీకరిస్తున్నారు. సువాసనలతో మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అరోమా థెరపీ పట్ల కూడా నమ్మకం పెరుగుతున్నది.
కొందరు వైద్యులై ప్రాణాలు పోస్తారు. కొందరు నేరస్తులై ప్రాణాలు తీస్తారు. కొందరు పాలకులై సమాజానికి మేలు చేస్తారు. కొందరు పాతకులై అల్లకల్లోలం సృష్టిస్తారు. ఎందుకిలా? మూలాలు ఎక్కడ? కౌమారం నాటికే యాంటీ సోషల్ �