Social Media | సోషల్‌మీడియా వాడకం తగ్గిస్తే మానసిక ఆరోగ్యం
సోషల్‌మీడియా వాడకం ఎంత తగ్గిస్తే.. మానసిక ఆరోగ్యానికి, చేస్తున్న ఉద్యోగానికి అంత మంచిదని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
Social Media | న్యూఢిల్లీ, డిసెంబర్ 17: సోషల్‌మీడియా వాడకం ఎంత తగ్గిస్తే.. మానసిక ఆరోగ్యానికి, చేస్తున్న ఉద్యోగానికి అంత మంచిదని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. సోషల్‌మీడియా వాడకం 30 నిమిషాలు తగ్గించుకుంటే ఉద్యోగంలో పనిపై ఏకాగ్రత పెరుగుతుందని, వృత్తిలో సంతృప్తి దక్కుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. జర్మన్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్, రూర్ వర్సిటీకి చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలోని అంశాల్ని ‘బిహేవియర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ జర్నల్ తాజాగా ప్రచురించింది.
దీని ప్రకారం, 166 మందిని ఎంపిక చేసుకొని.. వారిని రెండు గ్రూపులుగా పరిశోధకులు విడగొట్టారు. ఒక గ్రూప్ సోషల్‌మీడియా వాడకాన్ని 30 నిమిషాలు తగ్గించుకోగా, మరోగ్రూప్ తన సోషల్‌మీడియా హాబీని యథావిధిగా కొనసాగించింది. పరిశోధనకు ముందు.. తర్వాత వారి నుంచి వివిధ ప్రశ్నలపై సమాధానాలు సేకరించారు. సోషల్‌మీడియా వాడకం 30 నిమిషాలు తగ్గించుకున్న గ్రూప్లోనివారు.. తమ మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని, ఉద్యోగంలో సంతృప్తి ఉందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

