సుగంధ యోగ
యోగాతో ఎన్ని లాభాలో ప్రత్యేకించి చెప్పాల్సిన పన్లేదు. పాశ్చాత్యులు సైతం యోగా థెరపీని అంగీకరిస్తున్నారు. సువాసనలతో మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అరోమా థెరపీ పట్ల కూడా నమ్మకం పెరుగుతున్నది.
యోగాతో ఎన్ని లాభాలో ప్రత్యేకించి చెప్పాల్సిన పన్లేదు. పాశ్చాత్యులు సైతం యోగా థెరపీని అంగీకరిస్తున్నారు. సువాసనలతో మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అరోమా థెరపీ పట్ల కూడా నమ్మకం పెరుగుతున్నది. ఈ రెండిటి కలయిక అరోమా యోగా. యోగ సాధన సమయంలో సుగంధ ధూపాలను వెలిగిస్తే చాలా ఉపయోగాలు ఉంటాయంటారు థెరపిస్టులు.
- యోగాకు అరోమాథెరపీ జోడిస్తే.. మనసుకు మరింత ప్రశాంతత లభిస్తుంది. లోతైన ధ్యానస్థితికి చేరే అవకాశం ఉంటుంది.
- నిమ్మగడ్డి, లావెండర్ లాంటి సుగంధాలు నాడీవ్యవస్థ మీద సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.
- మన చుట్టూ ఉండే ‘ఆరా’ను మరింత శక్తివంతంగా మార్చేందుకు, షట్చక్రాలను ఉత్తేజితం చేసేందుకు కూడా యోగా ప్లస్ అరోమాథెరపీ సాయపడుతుంది.
- ఆసన, ధ్యాన సమయాల్లో సుగంధ ధూపాలు మనలో ఆధ్యాత్మిక ప్రకంపనలు కలిగిస్తాయి. మార్మికతను పంచుతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

