యోగాతో ఎన్ని లాభాలో ప్రత్యేకించి చెప్పాల్సిన పన్లేదు. పాశ్చాత్యులు సైతం యోగా థెరపీని అంగీకరిస్తున్నారు. సువాసనలతో మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అరోమా థెరపీ పట్ల కూడా నమ్మకం పెరుగుతున్నది.
కొన్నిసార్లు జీవితం నిరాశాపూరితం అవుతుంది. ఒకటి రెండు వారాలవరకూ ఈ పరిస్థితిని తట్టుకోవచ్చు. అంతకుమించితే మాత్రం కుంగుబాటుగా పరిణమిస్తుంది. ఈ దశలో నిపుణుల సాయం అవసరం కావచ్చు.
కరోనా మొదలైనప్పటి నుంచీ రకరకాల శానిటైజర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. కొందరైతే ఇంట్లోనే తయారు చేసుకోవడమూ చూశాం. త్వరలోనే, ఎసెన్షియల్ ఆయిల్‌తో చేసిన పరిమళ భరిత శానిటైజర్లూ రానున్నాయి. రూపాల్ షబ్నం అనే �
అరోమా థెరపీ అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుందంటున్నారు నిపుణులు. మహమ్మారి కరోనాను తరిమి కొట్టాలంటే ముందు మనం బలహీన పడకూడదు. మనసును బలహీన పరచకూడదు. మనోబలాన్ని ఇచ్చే చక్కటి మార్గం అరోమా థెరపీ! అరోమా థెర�