e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Tags Medals

Tag: Medals

రాష్ట్ర క్రీడాకారులు ఒలింపిక్స్‌లో మెరవాలి: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌| రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి పతకాలు సాధించాలని, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, సదుపాయాల కల్పనకు సీఎం కేసీఆర్‌ అనేక ప్రోత్సాహకాలు ప్రకటించారని చెప్పారు.