మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి..పర్యావరణ పరిరక్షణ కోసమేనంటున్న వినోద్ కుమార్రామాయంపేట, డిసెంబర్ 26 : పర్యావరణ పరిరక్షణ కోసమే తాను సైకిల్‌యాత్రను చేపడుతు న్నానని వినోద్‌కుమార్ తెలిపార�
Teen maar Mallanna | దిగజారుడు రాజకీయాలు చేస్తున్న బీజేపీ నాయకులపై ప్రజలు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. బీజేపీ నాయకులు సంస్కారం, సభ్యత లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ దిగజారిపోతున్నారని విమర్శలు వ్యక్తమ�
వేడుకలకు మెదక్ చర్చి ముస్తాబు విద్యుత్ దీపాలతో అలంకరణ జాతరను తలపిస్తున్న ప్రాంగణం ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు వేడుకల్లో పాల్గొననున్నఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు బంద
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి గీతాభూపాల్‌రెడ్డి ప్రభుత్వ కళాశాలలో అదనపు తరగతి గదులు ప్రారంభం రామచంద్రాపురం, డి
MLA Padmadevender Reddy | ఏసు ప్రభువు దీవెనలు అందరికి ఉండాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్
తెలంగాణకే తలమానికం మెదక్ చర్చి రెవరెండ్ చార్లెస్ వాకర్ ఆధ్వర్యంలో నిర్మాణం కరువు కాలంలో ఆకలి తీర్చిన అద్భుత కట్టడం నిర్మాణంలో తెలంగాణ కూలీలదే కీలక పాత్ర ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చి క్రిస్మ
రైతులు బాగుండడం మీకు ఇష్టం లేదా..? తెలంగాణపై కన్నుకుట్టిన కాషాయదళం పంటలు పండితే చూసి ఓర్వలేకపోతున్న బీజేపీ రైతులను చులకన చేస్తున్న కేంద్ర సర్కారు కొనుగోలు కేంద్రాలు వద్దన్న దుబ్బాక ఎమ్మెల్యే ఎమ్మెల్యే �
నాణ్యత లేకుంటే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి మోసాలు, హక్కుల గురించి అవగాహన అవసరం నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం మెదక్ రూరల్, డిసెంబర్ 23 : ఏది కల్తీ.. ఏది స్వచ్ఛం, ఏది అసలు.. ఏది నకిలీ. ఏ వస్తువు కొన్నా ప్రతి ఒ�
రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్ రామాయంపేట, డిసెంబర్ 23: రైతులు ఇతర పంటలను సాగు చేసుకోవాలని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, ఏ
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఘనంగా జాతీయ రైతు దినోత్సవం గుమ్మడిదల, డిసెంబర్ 23 : మట్టిలో మాణిక్యాలు గుమ్మడిదల రైతు సోదరులని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం జాతీ
మెదక్ రూరల్, డిసెంబర్ 22 : నిత్య జీవితంలో గణితం ఒక భాగమైందని హెచ్ఎం మాధవీరామాంజనేయులు అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని గీత ఉన్నత పాఠశాల, మంబోజిపల్లిలో గణితశాస్త్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించార�
సుమారు రూ.20 కోట్లతో పనులు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృషితో నిధులు మార్చిలో ప్రారంభోత్సవానికి సిద్ధం ఇఫ్కో డైరెక్టర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి మతాశిశు సంరక్షణ కేంద్రం పరిశీలన మ