ICET | రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్ మొదటి విడుత సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈ ఏడాది ఎంసీఏ కోర్సుల్లో 86 శాతం, ఎంబీఏలో 87.5 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
ఇంజినీరింగ్ తర్వాత అత్యధిక డిమాండ్ ఉండేది ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకే. రాష్ట్రంలో ఈ ఏడాది 264 కాలేజీల్లో 33, 620 ఎంబీఏ, 65 కాలేజీల్లో 6,162 ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలల్లో, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో వేతనాలు వేసి తిరిగి తీసుకుంటున్నారని, అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని టీఎస్టీసీఈఏ అధ్యక్షుడు అయినేని సంతోష్కుమార్ ఉ
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈనెల 5, 6న జరిగిన ఐసెట్-2024 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని కాకతీయ యూనివర్సిటీ శనివారం విడుదల చేసింది.
2024- -25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలకు నిర్వహించిన టీజీఐసెట్ బుధవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు కన్వీనర్ ప్రొఫెసర్ నర్సింహాచారి తెలిపారు.
ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి పలు ప్రైవేట్ కాలేజీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ
TS ICET | టీఎస్ ఐసెట్ -2024 దరఖాస్తుల గడువు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30వ తేదీతో దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ముగిసింది. కానీ అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఎలాంటి ఆల�
Ashwin : ప్రపంచ క్రికెట్లో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఓ మేటి బౌలర్. ఈ స్పిన్ మాంత్రికుడు ఈ మధ్యే టెస్టు(Test Cricket)ల్లో ఐదొందల వికెట్లతో చరిత్ర సృష్టించాడు. టీమిండియా స్టార్ స్పిన�
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 5న ఐసెట్ నోటిఫికేషన్ విడుదలకానుండగా, మార్చి 7వ తేది నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు.