కాలేజీల్లో అక్రమాలను అరికట్టాలి: ఆర్ కృష్ణయ్య
ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి పలు ప్రైవేట్ కాలేజీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
హైదరాబాద్, మే24 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి పలు ప్రైవేట్ కాలేజీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ సీట్లకు రూ. 2 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేస్తున్నాయని, కన్వీనర్ కోటా సీట్లను సె్లైడింగ్ చేస్తూ అమ్ముకుంటున్నాయని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

