ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభ మవుతుందని ఐసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ ఏ శ్రీదేవసేన తెలిపారు.
ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి పలు ప్రైవేట్ కాలేజీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ