JNTU | సెకండ్ డిగ్రీగా ఎంబీఏలో అడ్మిషన్లు.. విద్యార్థులకు జేఎన్టీయూ మరో అవకాశం
JNTU | ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఎస్సీ, ఎంసీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు జేఎన్టీయూ మరో అవకాశం కల్పించింది.
JNTU | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఎస్సీ, ఎంసీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు జేఎన్టీయూ మరో అవకాశం కల్పించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సులు చదువుతున్న వారు సెకండ్ డిగ్రీ కోర్సుగా ఎంబీఏను ఎంపిక చేసుకొనే సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్ ఎంబీఏ ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
ఎంబీఏలో డాటా సైన్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ అనాలిసిస్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, బిజినెస్ ఎకనామిక్స్, లీగల్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్, హ్యుమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వంటి ప్రత్యేక సబ్జెక్టులలో అడ్మిషన్ పొందే అవకాశం కల్పించనున్నారు. మూడేండ్ల కాల పరిమితి ఉన్న ఈ కోర్సులో ప్రవేశాలకు సెప్టెంబర్ 30 వరకు అవకాశం కల్పించారు. ఫీజు చెల్లించడానికి అక్టోబర్ 30 తుది గడువుగా విధించారు. వివరాలకు ఎంబీఏ కాలేజీ ప్రిన్సిపాల్ లేదా 9154251963 సంప్రదించాలని వర్సిటీ అధికారులు సూచించారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Admissions MBA
- JNTU
- MBA
- MCA courses
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

