హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభ మవుతుందని ఐసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ ఏ శ్రీదేవసేన తెలిపారు.
6న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 6, 7 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఉంటాయని వెల్లడించారు.