Home
Mayor Vijayalakshmi
Mayor Vijayalakshmi
-
"మాజీ మేయర్ డివిజన్‌కే దిక్కులేదు"
8 months agoపదవి ఉన్నన్నాళ్లు పట్టించుకోలేదు.. కాలం ముగియడంతో ఇక పట్టింపేలేదు.. అంటూ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై ప్రేమ్‌నగర్ బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ డివిజన్ ప్రేమ్‌నగర్‌లో"Jubleehills | బోనాలకు ముస్తాబవుతున్న ఆలయాలు.. రేపు చెక్కుల పంపిణీ"
1 year agoJubleehills | తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బోనాల పండుగ నిర్వహణ కోసం అమ్మవారి ఆలయాలకు నిధులు కేటాయించడం ప్రారంభమైంద"Mayor Vijayalakshmi | అమ్మవారి ఆలయాల వద్ద సమస్యలు లేకుండా చూడండి : మేయర్ విజయలక్ష్మి"
1 year agoబోనాలపండుగ సందర్భంగా ఆలయాలవద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు."ప్రభుత్వ స్థలాన్ని ప్రజల కోసం వినియోగిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్"
2 years agoబంజారాహిల్స్ రోడ్ నెం-12లోని ఎమ్మెల్యే కాలనీని అనుకుని ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం వినియోగిస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు."GHMC | కేబీఆర్ పార్కు చుట్టూ.. ఆస్తుల స్వాధీనంపై స్పష్టత లేకుండానే ఆమోదం!"
2 years agoమేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం 8వ స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో జరిగింది. వివిధ రహదారుల విస్తరణ, మల్టీలెవల్ ఫ్లై ఓవర్ నిర్మాణాలకు"GHMC | పనితీరు బాగా లేదు.. కమిషనర్ ఇలంబర్తి తీరుపై మేయర్ ఆగ్రహం"
2 years agoమేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన 7వ స్టాండింగ్ కమిటీ సమావేశం హాట్ హాట్‌గా జరిగింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ సభ్యులు కమిషనర్, అధికారుల తీరుపై త"దక్షిణ కొరియా పర్యటనకు బీఆర్ఎస్ దూరం"
2 years agoమూసీ ఆధునీకరణ పేరిట ప్రజాధనం విదేశాల్లో ఖర్చు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 19న దక్షిణ కొరియాకు హైదరాబాద్ నుంచి 50 మందికి పైగా ఉన్న బృందాన్ని తరలించేందుకు మూసీ రివర్ ఫ�"Hyderabad | సమయం దాటిన తర్వాత డీజే సౌండ్స్..మేయర్ సహా ముగ్గురిపై కేసు"
2 years agoDJ Sounds | బతుకమ్మ వేడుకల(Bhatukamma festival) సందర్భంగా నిర్దేశిత సమయం దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున డీజే సౌండ్స్(DJ Sounds) ఉపయోగించిన ఘటనలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో(Mayor Vijayalakshmi) పాటు మరో ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్"Mayor Vijayalakshmi | మేయర్ విజయలక్ష్మిపై తిరగబడ్డ ఉప్పల్ వాసులు"
2 years agoMayor Vijayalakshmi | ఉప్పల్ నల్లచెరువు పరిశీలించడానికి వచ్చిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Mayor Vijayalakshmi)కి చేదు అనుభవం ఎదురయింది మేయర్ విజయలక్ష్మిపై ఉప్పల్(Uppal) వాసులు తిరగబడ్డారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉప్పల్ �"గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం"
2 years agoనగరంలో గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు అన్నారు."GHMC | బల్దియా అధికారుల నిర్వాకం.. మేయర్ పేరుతో డ్రగ్మార్ట్ లైసెన్స్"
2 years agoజీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్‌ల జారీలో అధికారుల మొద్దు నిద్రకు ఇదో మచ్చుతునక...ఆన్లైన్లో రూ. 350లు చెల్లిస్తే చాలు.. ఎలాంటి పత్రం లేకపోయినా, దుకాణం ఉందా? అనే అంశంతో సంబంధం లేకుండా, అధికారుల క్షేత్రస్థాయి వి�"GHMC | జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస.. పోడియంను చుట్టుముట్టిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు"
2 years agoజీహెచ్ఎంసీ (GHMC) సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. మేయర్ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్ద�"GHMC | నేడు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం.. అస్త్రశస్ర్తాలతో సిద్ధమైన ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు"
2 years agoజీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది."స్టాండింగ్ కమిటీ సమావేశం ఎప్పుడు?"
2 years agoజీహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీ సమావేశాలకు మంగళం పాడారు. ప్రతి వారంలో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులు, కమిషనర్, అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు,"GHMC assets | జీహెచ్ఎంసీ ఆస్తులను డిజిటలైజేషన్ చేయాలి : మేయర్ విజయలక్ష్మి"
2 years agoGHMC assets | జీహెచ్ఎంసీకి సంబంధించిన ఆస్తులను(GHMC assets) డిజిటలైజేషన్(Digitized) చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor Vijayalakshmi) అధికారులను ఆదేశించారు.తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి














