Hyderabad | సమయం దాటిన తర్వాత డీజే సౌండ్స్..మేయర్ సహా ముగ్గురిపై కేసు
DJ Sounds | బతుకమ్మ వేడుకల(Bhatukamma festival) సందర్భంగా నిర్దేశిత సమయం దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున డీజే సౌండ్స్(DJ Sounds) ఉపయోగించిన ఘటనలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో(Mayor Vijayalakshmi) పాటు మరో ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బంజారాహిల్స్,అక్టోబర్ 13: బతుకమ్మ వేడుకల(Bhatukamma festival) సందర్భంగా నిర్దేశిత సమయం దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున డీజే సౌండ్స్(DJ Sounds) ఉపయోగించిన ఘటనలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో(Mayor Vijayalakshmi) పాటు మరో ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 10న సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీనగర్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు.
కాగా, రాత్రి 11.45 తర్వాత కూడా డీజే సౌండ్స్ పెట్టడంతో స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని అడ్డుకునేందుకు యత్నించారు. అయితే మహిళలు అడుకునే బతుకమ్మ వేడుకలను ఎలా ఆపుతారంటూ మేయర్ వారిని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఈ మేరకు పోలీసులు కార్యక్రమ నిర్వాహకుడు విజయ్‌కుమార్, డీజే సౌండ్స్ నిర్వాహకుడు గౌస్‌తో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

