మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం కల్పించడం పట్ల మరికల్లో (Marikal) కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇందిరాగాంధీ చౌరస్తాలో బాణ�
రైతుల భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని, ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తాసిల్దార్ రామ్ కోటి సూచించారు.
ప్లాస్టిక్‌ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని నారాయణపేట జిల్లా జడ్పీ సీఈవో శైలేష్ సూచించారు. గురువారం మరికల్ మండల కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీని నిర్వహిం�
Narayanapet | మరికల్ మండల కేంద్రంలోని సరస్వతి కాలనీలో ఇటీవల నూతనంగా నిర్మించిన సరస్వతి దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి సూచించారు.
మరికల్ (Marikal ) మండల కేంద్రంలో 15 రోజుల క్రితం ఓ కారు రెండు బైకులను ఢీ కొట్టిన సంఘటనలో మరొకరు మృతిచెందారు. ఈ నెల 15న మరికల్ పట్టణంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.
మరికల్ (Marical) మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గురువారం తెల్లవారుజామున గోడకూలి 6 మేకల మృత్యువాత పడ్డాయి. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పాత కోడలు కూలి పక్కన ఉన్న మేకలపై పడడంతో కొండేటి తిరుమలయ్యకు చె�
MP Aruna | కేంద్ర నిధులతోనే గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం రూ. 2. 50 లక్షల ఎంపీ నిధులతో మంజూరైన హైమాస్ట్ లైట్లను మరికల్ మండలంలోని పసుపుల గ్రామ�
Maisamma Temple | మరికల్ మండలంలోని పసుపుల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మైసమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన నర్సింలు తన తండ్రి ఎర్ర లింగప్ప జ్ఞాపకార్థం రూ. 51 వేలను ఆలయ కమిటీ సభ్యు
Sambhaji Maharaj | ఛత్రపతి శివాజీ తనయుడు హిందూ సామ్రాట్ ఛత్రపతి శంభాజీ జయంతి వేడుకలను బుధవారం మరికల్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Donation | మరికల్ మండలంలోని పస్పుల గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయ అభివృద్ధికి అప్పంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి శనివారం ఆలయ కమిటీ సభ్యులకు రూ. 21వేలను విరాళంగా అందజేశారు.
KGBVs Upgrade | నారాయణపేట జిల్లాలోని మరికల్, కోస్గి, మాగానూర్ కేజీబీవీలు ఇంటర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామని నారాయణపేట జిల్లా జీసీడీవో నర్మదా తెలిపారు.
Vasavi Mata Jayanti | మరికల్ మండల కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.