బూటకపు ఎన్కౌంటర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్) మావోయిస్టు అగ్రనేత ఆజాద్ పేరిట
ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్లో జరిగిన ఎన్కౌంటర్ (Bijapur Encounter) మృతుల సంఖ్య 13కు పెరిగింది. జీజాపూర్ జిల్లాలోని కోర్చోలీ అడవుల్లో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఎదురుకాల్పులు 10 గంటలపాటు కొనసాగిన విషయం తెలిసి
విశాఖపట్నంలోని ‘ముంచింగిపు ట్ట కుట్ర’ కేసులో మావోయిస్టు పార్టీకి చెందిన రామక్కగిరి చంద్రను 8వ నిందితుడి గా చేరుస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం చార్జిషీటు దాఖలు చేసింది. యువతను మావోయిస్టు భావజాలం �
chhattisgarh | కొత్తగూడెం క్రైం: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనలో ఓ మావోయిస్టు మృతిచెందాడు.
Chhattisgarh | ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కమాండర్ స్థాయి అధికారిని అపహరించి దారుణంగా హత్య చేశారు. భూర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. కమాండర్ హత్యను �
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు చేస్తున్న కార్యకలాపాల్లో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. భద్రతా దళాల నుంచి తప్పించుకునేందుకు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా మావోయిస్టు�
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బండిపొరా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఓ మావోయిస్టు (Maoist) చనిపోయాడు.
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అగ్ర నాయకుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్తోపాటు కట్టా రామచంద్రారెడ్డి సురక్షితంగా ఉన్నారని మావోయిస్టు పార్టీ దండకారణ్య ఉత్తర సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రత�
Malla Rajireddy | మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (70) అలియాస్ సాయన్న కన్నుమూసినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో ఆయన మరణించినట్లు సమాచారం.
1973లో తన తొలి పాటల పుస్తకం ‘వీబీ గద్దర్ పాటలు’ పుస్తకం వెలువడింది. ఎమర్జెన్సీ తర్వాత విప్లవోద్యమంతో మమేకమైండు. చేస్తున్న బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి గొంగడి భుజానేసుకొని దేశమంతటా అజ్ఞాతంగా తిరుగుతూ తన మాట,
ఐదుగురు మావోయిస్టు మిలీషియా కమిటీ సభ్యులను అరెస్టు చేసినట్టు సీఐ రాజు తెలిపారు. బుధవారం ఉదయం ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేసి వారి నుంచి రెండు డిటోనేటర్లు, 20 మీటర్ల కార్డె
మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ (Katakam Sudarshan) మృతిచెందారు. గత నెల 31న గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు మావోయిస్టు (Maoist) పార్టీ ప్రకటించింది.