Home
Manpreet Singh
Manpreet Singh
-
"Manpreet Singh | భారత హాకీ స్టార్ మన్‌ప్రీత్ సింగ్ సరికొత్త రికార్డు.. దిలీప్ టిర్కీ రికార్డు బ్రేక్"
4 months agoManpreet Singh | భారత హాకీ జట్టు (Indian Hockey Team) స్టార్ ఆటగాడు మన్‌ప్రీత్ సింగ్ (Mann Preet Singh) చరిత్ర సృష్టించాడు. దేశం తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. నెదర్లాండ్స్‌లోని రోటర్డామ"మన్‌ప్రీత్‌పై వేటు.. క్రమశిక్షణా చర్యల్లో భాగమే!"
9 months agoత్వరలో రూర్కెలా వేదికగా మొదలుకానున్న ఎఫ్ఐహెచ్ మెన్స్ ప్రో లీగ్‌కు గాను ప్రకటించిన 33 మంది సభ్యుల భారత హాకీ జట్టులో స్టార్ మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచే�"భారత్ ఘన విజయం.. ఆసియా కప్ హాకీ టోర్నీ"
1 year agoప్రతిష్టాత్మక ఆసియాకప్ హాకీలో ఆతిథ్య భారత్ ఫైనల్ బెర్తుకు మరింత చేరువైంది. గురువారం జరిగిన సూపర్-4 రెండో మ్యాచ్‌లో భారత్ 4-1 తేడాతో మలేషియాపై ఘన విజయం సాధించింది."భారత్ బోణీ"
2 years agoఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల జట్టు బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో స్పెయిన్ చేతిలో ఓడినా అదే జట్టుతో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం 2-0తో ప్రత్యర్థిని చిత్తుచేసి బదులు తీర్చుకుంది."Paris Olympics | పునర్వైభవం దిశగా.. మరో పతకంపై కన్నేసిన భారత హాకీ జట్టు"
2 years agoఒలింపిక్స్‌లో భారత హాకీది మరే దేశానికీ లేని ఘనమైన చరిత్ర. ఒక్కటి కాదు రెండు కాదు వరుసగా ఆరు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలతో భారత జైత్రయాత్ర అప్రతిహాతంగా సాగింది. విశ్వక్రీడల్లో భారత్ మొత్తం పది స్వర్ణాలు గె�"Encounter | కశ్మీర్లో కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు.. ఇద్దరు ఆర్మీ అధికారులు, డీఎస్పీ వీరమరణం"
3 years agoజమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకున్నది. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఓ పోలీస్ అధికారి వీరమరణం పొందారు. కర్నల్ మన్‌ప్రీత్ సింగ్, 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్"కోకాపేట మట్టి మనిషి"
4 years agoహైదరాబాద్‌కు చెందిన మన్‌ప్రీత్ సింగ్ కూడా ఆ కోవకు చెందినవాడే. మట్టితో అద్భుతాలు సృష్టిస్తాడు. పనికిరాని వ్యర్థాలకు ఓ అర్థం చెప్పి కళాఖండాలుగా మారుస్తాడు."మన్‌ప్రీత్ సారథ్యంలో.."
4 years agoన్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో బరిలోకి దిగే భారత పురుషుల హాకీ జట్టుకు మన్‌ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. వచ్చే నెలలో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న మెగాటోర్నీ కోసం హాకీ ఇండ�"కామెన్వెల్త్ హాకీ.. కెప్టెన్‌గా మన్‌ప్రీత్ సింగ్"
4 years agoన్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ జట్టుకు మన్‌ప్రీత్ సింగ్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 18 మంది సభ్యులు ఉన్న జట్టును హాకీ ఇండియా ఇవాళ ప్రకటించింది. జూలై 29వ తేదీ నుంచి బర్"రూపిందర్ సారథ్యంలో.."
4 years agoఆసియా కప్ హాకీ టోర్నీ న్యూఢిల్లీ: ఆసియా కప్ హాకీ టోర్నీలో సీనియర్ డ్రాగ్‌ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. జకర్తా వేదికగా ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీకి �"హాకీ ప్రొ లీగ్‌కు మన్‌ప్రీత్ సారథ్యం"
5 years agoన్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు కాంస్యం అందించిన స్టార్ ఆటగాడు మన్‌ప్రీత్ సింగ్ హాకీ ప్రొ లీగ్‌లో టీమ్‌ను ముందుకు నడపనున్నాడు. ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభం కానున్న టోర్నీ కోసం హాకీ ఇండియా (�"పంజాబ్ ఆటగాళ్లకు భారీ నజరానా"
5 years agoహాకీలో అదరగొట్టిన తమ రాష్ట్ర ఆటగాళ్లకు పంజాబ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. జట్టులోని ఆటగాళ్లకు ఒక్కోక్కరికి కోటి రూపాయల నగదు బహుమానం ఇవ్వనుంది. భారత హాకీ జట్టులో కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో"Hockey: పంజాబ్ ప్లేయర్స్‌కు భారీ క్యాష్‌ప్రైజ్ ప్రకటించిన ప్రభుత్వం"
5 years agoఒలింపిక్స్‌లో నాలుగు దశాబ్దాల తర్వాత మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన ఇండియన్ హాకీ ( Hockey ) టీమ్‌లోని పంజాబ్ ప్లేయర్స్‌కు అక్కడి ప్రభుత్వం భారీ క్యాష్‌ప్రైజ్ ప్రకటించింది. ఒక్కో ప్లేయర్‌కు రూ.కో�"PR Sreejesh: ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా"
5 years agoపేరుకు జాతీయ క్రీడే. కానీ ఇండియాలో హాకీ ఎప్పుడూ అనాథే. కాసులు కురిపించే క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ హాకీకి ఎప్పుడూ లేదు. అందుకే ఒకప్పుడు 8 గోల్డ్ మెడల్స్‌తో ప్రపంచాన్నే గడగడలాడించిన మన హాకీ టీమ్.. �"Hockey Medal: ఈ మెడల్ కొవిడ్ యోధులకు అంకితం: కెప్టెన్ మన్‌ప్రీత్"
5 years agoఒలింపిక్స్‌లో మన మెన్స్ హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన మన్‌ప్రీత్ సేన.. మరోసారి జాతీయ క్రీడను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. జర్మనీపై 5-తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!















