పంజాబ్ ఆటగాళ్లకు భారీ నజరానా

హాకీలో అదరగొట్టిన తమ రాష్ట్ర ఆటగాళ్లకు పంజాబ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. జట్టులోని ఆటగాళ్లకు ఒక్కోక్కరికి కోటి రూపాయల నగదు బహుమానం ఇవ్వనుంది. భారత హాకీ జట్టులో కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు 8 మంది ఆటగాళ్లు పంజాబ్ నుంచే ఉండటం విశేషం. ఇక జట్టులోని హర్యానాకు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు ఆ రాష్ట్రం రూ.2 కోట్ల నగదు బహుమతి అందించనుంది. దాంతోపాటు క్రీడాశాఖలో ఉద్యోగం కూడా ఇవ్వనుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ప్లేయర్లకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ఇస్తున్నట్లు పేర్కొంది.
రవికి 4 కోట్లు
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన రవి కుమార్ దహియాకు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ.4 కోట్లతో పాటు క్లాస్-1 ఉద్యోగం అందించనున్నట్టు ప్రకటించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

