Hockey: పంజాబ్ ప్లేయర్స్‌కు భారీ క్యాష్‌ప్రైజ్ ప్రకటించిన ప్రభుత్వం
ఒలింపిక్స్‌లో నాలుగు దశాబ్దాల తర్వాత మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన ఇండియన్ హాకీ ( Hockey ) టీమ్‌లోని పంజాబ్ ప్లేయర్స్‌కు అక్కడి ప్రభుత్వం భారీ క్యాష్‌ప్రైజ్ ప్రకటించింది. ఒక్కో ప్లేయర్‌కు రూ.కోటి నగదు బహుమతి ఇవ్వనున్నట్లు గురువారం ట్విటర్లో వెల్లడించింది.

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో నాలుగు దశాబ్దాల తర్వాత మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన ఇండియన్ హాకీ ( Hockey ) టీమ్‌లోని పంజాబ్ ప్లేయర్స్‌కు అక్కడి ప్రభుత్వం భారీ క్యాష్‌ప్రైజ్ ప్రకటించింది. ఒక్కో ప్లేయర్‌కు రూ.కోటి నగదు బహుమతి ఇవ్వనున్నట్లు గురువారం ట్విటర్లో వెల్లడించింది. పంజాబ్ క్రీడల శాఖ మంత్రి రాణా గుర్మీత్ సింత్ ట్విటర్లో ఈ ప్రకటన చేశారు. ఇండియన్ హాకీ చరిత్ర సృష్టించిన ఈ రోజున పంజాబ్ ప్లేయర్స్ ఒక్కొక్కరికి రూ.కోటి నగదు బహుమతి ప్రకటిస్తున్నాము. మీ రాక కోసం ఎదురుచూస్తుంటామని ఆయన ట్వీట్ చేశారు. ఇండియన్ హాకీ టీమ్‌లో మొత్తం 8 మంది పంజాబ్ ప్లేయర్స్ ఉన్నారు. కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తోపాటు హర్మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, హార్దిక్ సింగ్, షంషేర్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్, మణ్‌దీప్ సింగ్ ఉన్నారు. ఒకవేళ గోల్డ్ మెడల్ గెలిస్తే ఒక్కొక్కరికి రూ.2.25 కోట్లు ఇస్తామని పంజాబ్ గతంలోనే ప్రకటించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

