Kannappa | మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa). దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా.. మంచు విష్ణు (Manchu Vishnu) �
Viranica Reddy| కొద్ది రోజుల క్రితం మంచు ఫ్యామిలీ వివాదం ఎంత పెద్ద రచ్చగా మారిందో మనం చూశాం. మోహన్ బాబు, విష్ణు ఒకవైపు మంచు మనోజ్ మరో వైపు. పోలీ
Mohan Babu| టాలీవుడ్ సినిమా స్థాయి పెరగడంతో అన్ని భారీ బడ్జెట్ చిత్రాలే రూపొందుతున్నాయి. వాటిలో కన్నప్ప చిత్రం కూడా ఒకటి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దాదాపు రూ.100 కోట్ల బడ�
Kannappa | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం కన్నప్ప (Kannappa). ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కన్నప్ప నుంచి లాంచ్ చేసిన టీజర్‌తోపాటు కీలక పాత్రలకు సం�
Manchu Vishnu | తన ఇంటి జనరేటర్లో మంచు విష్ణు చక్కెర పోశాడని మంచు మనోజ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించాడు మంచు విష్ణు.
Manchu Vishnu | కన్నప్ప సినిమా (Kannappa Cinema) హీరో మంచు విష్ణు (Manchu Vishnu) మంగళవారం తిరుమల (Tirumala) శ్రీవారి (Lord Venkateshwara) ని దర్శించుకున్నారు. నటుడు శివబాలాజీ (Actor Shiva Balaji) తదతరులతో కలిసి ఆయన తిరుపతికి వెళ్లారు.
‘కన్నప్ప’ చిత్రంలో అగ్ర హీరో ప్రభాస్ పాత్ర ఫస్ట్‌లుక్ ఎలా ఉంటుందోనని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు సోమవారం తెరపడింది. రుద్రుడిగా ఆయన ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Rebel Star First Look | రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న మంచు విష్ణు కన్నప్ప నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
Rebel Star First Look | ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న మంచు విష్ణు కన్నప్ప నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చారు.