Couple Sucide Faraway | భార్యతో గొడవ వల్ల భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వేరే ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి భార్య కూడా సూసైడ్ చేసుకున్నది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర కూతురు అనాథ అయ్యింది.
Pigeons Killed | పొరుగింటి మహిళ పావురాలు పెంచడంపై ఒక వ్యక్తి ఆగ్రహించాడు. ఈ గొడవ నేపథ్యంలో 28 పావురాలను దారుణంగా చంపాడు. ఆ మహిళ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆ వ్యక్తి కోసం వెతుకుతున్నారు.
Man Found Alive After Murder | హత్య జరిగిన 17 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తి సజీవంగా కనిపించాడు. అయితే అతడ్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నలుగురు జైలుకెళ్లారు. అతడు బతికే ఉన్నట్లు తెలుసుకుని పోలీసులు, జైలుకు వెళ్లిన బాధితులు ష
Man Kills Wife | ఒక వ్యక్తి అనుమానంతో భార్యను చంపాడు. శరీరాన్ని ముక్కలుగా నరికి పడేసేందుకు మృతదేహాన్ని దాచాడు. భార్య స్నేహితుడ్ని కూడా హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. అయితే దీనికి ముందే పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట�
Man Sets On Fire | అత్తింటి వారితో వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తిపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు తనను వేధిస్తున్నారని అతడు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద నిప్పంటించుకున్నాడు.
Man blows with gelatin stick | ప్రేమించిన యువతితో పెళ్లికి ఆమె కుటుంబం నిరాకరించింది. ఈ నేపథ్యంలో ప్రేమికుడు ఆమె ఇంటి ముందు జిలెటిన్ స్టిక్‌తో పేల్చుకున్నాడు. పేలుడు తీవ్రత వల్ల ఆ యువకుడు మరణించాడు.
Man Tossed In Air | రిపేర్ చేసిన స్కూల్ బస్సు టైరులోకి గాలి నింపుతుండగా అది పేలింది. దీంతో అక్కడున్న మెకానిక్ గాలిలోకి ఎగిరిపడ్డాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్య�
iPhone falls into Hundi | ఆలయంలోని హుండీలో ఒక వ్యక్తి కానుకలు వేశాడు. అయితే అతడి చేతిలోని ఐఫోన్ పొరపాటున హుండీలో పడింది. దానిని తిరిగి ఇవ్వాలని అతడు కోరాడు. అయితే హుండీలోకి చేరినవన్నీ దేవుడికి చెందుతాయని, దేవుడి ఆస్తిగ�
man plays rummy | క్యాన్సర్ చికిత్స కోసం తల్లి ఉంచిన డబ్బుతో ఒక వ్యక్తి రమ్మీ గేమ్ ఆడాడు. ఇది తెలిసి తల్లి, సోదరుడు అతడ్ని మందలించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Train Passes Over | కదులుతున్న రైలు ఎక్కేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే పట్టుతప్పిన అతడు ప్లాట్‌ఫారమ్ నుంచి జారి రైలు పట్టాల వద్ద పడ్డాడు. దీంతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు ఆందోళన చెందారు.
Man hacked to death | ఒక వ్యక్తిపై గ్యాంగ్ దాడి చేసింది. ఆ గ్యాంగ్ సభ్యులు కొడవళ్లతో ఆ వ్యక్తి వెంటపడ్డారు. కోర్టు బయట నరికి చంపారు. గ్యాంగ్‌కు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు, లాయర్లు పట్టుకున్నారు. కారును వెంబడించిన ప
Man Chops Off Own Fingers | బంధువుకు చెందిన సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఆ జాబ్ పట్ల విసిగిపోయాడు. పని మానేయడంపై తన బంధువుకు చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. దీంతో కంప్యూటర్ ఆపరేటర్ పనికి అనర్హుడయ్యేం
Man Abducts Infant | భార్య, నాలుగు నెలల శిశువుతో కలిసి రైలులో ప్రయాణించేందుకు ఒక వ్యక్తి స్టేషన్‌కు చేరుకున్నాడు. స్టేషన్ బయట మద్యం తాగుతున్న ఇద్దరితో పరిచయం పెంచుకున్నాడు. వారితో కలిసి మద్యం సేవించాడు. అయితే అందుల�
Newlywed Bride Cheats Man | బీజేపీ నేతను నవ వధువు మోసగించింది. అతడిని పెళ్లాడిన ఆమె లక్షల డబ్బుతో పారిపోయింది. ఆ మహిళకు మరో భర్త కూడా ఉన్నట్లు ఆ బీజేపీ నేత ఆరోపించాడు. మాయమైన నవ వధువుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Man Prayers Then Steals | పెట్రోల్ బంకు ఆఫీస్‌లోకి ఒక దొంగ చొరబడ్డాడు. అక్కడి పూజా ప్రదేశాన్ని చూసిన అతడు దేవుడికి ప్రార్థించారు. ఆ తర్వాత లక్షల్లో నగదు దొంగిలించి పారిపోయాడు. ఆ ఆఫీస్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో �