Watch: భారీ వర్షాలకు కుంగిన రోడ్డు.. బైక్‌తోపాటు గుంతలో పడిన వ్యక్తి
Road Caved In, Man Falls In With Bike | భారీ వర్షం కారణంగా రోడ్డు కుంగింది. బైక్‌పై వెళ్లున్న వ్యక్తి అక్కడ ఏర్పడిన గుంతో పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అతడ్ని కాపాడారు. అలాగే గుంతలో పడిన బైక్‌ను కూడా బయటకు తీశారు.
చండీగఢ్: భారీ వర్షం కారణంగా రోడ్డు కుంగింది. బైక్‌పై వెళ్లున్న వ్యక్తి అక్కడ ఏర్పడిన గుంతో పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అతడ్ని కాపాడారు. అలాగే గుంతలో పడిన బైక్‌ను కూడా బయటకు తీశారు. (Road Caved In, Man Falls In With Bike) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. భారీ వర్షాల వల్ల సెక్టార్ 48 ప్రాంతంలోని రోడ్డు కుంగిపోయింది. దీంతో అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడింది. అప్పుడే బైక్‌పై వెళ్తున్న వ్యక్తి దానితో సహా ఆ గుంతలో పడిపోయాడు.
కాగా, గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. గుంతలో పడిన వ్యక్తిని కాపాడి బయటకు తీశారు. ఆ గుంతో ఇరుక్కున్న బైక్‌ను కూడా కొంత శ్రమించి బయటకు లాగారు.
మరోవైపు అక్కడున్న కొందరు వ్యక్తులు దీనిని రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్‌ను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చండీగఢ్ పరిపాలన యంత్రాంగంపై మండిపడ్డాడు. అన్ని విభాగాలలో అవినీతి పెరిగిందని ఆరోపించారు. విజిలెన్స్, అడ్మినిస్ట్రేషన్‌కు ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించాడు. కాగా, రోడ్డుపై ఏర్పడిన గుంతలో పడిన వ్యక్తిని రక్షించి, అతడి బైక్‌ను బయటకు తీసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
चंडीगढ़ का ये हाल आज तक नहीं हुआ, @INCChandigarh @BJP4Chandigarh
तमाम विभागों में हो रहे भ्रष्टाचार की शिकायतें विजिलेंस सहित प्रशासक और प्रशाशन को हो रही है,,, लेकिन कारवाई किसी पर नहीं!#Chandigarh #citybeautiful #Rain pic.twitter.com/I77zONnnMd— Varun Bhatt (@journalistbhatt) June 30, 2025
Also Read:
Watch: జలపాతంపైన నీటిలో జారిపడిన మహిళలు.. తర్వాత ఏం జరిగిందంటే?
Man Kills Daughter | చాక్లెట్ కొనేందుకు డబ్బులు అడిగిన కూతురు.. గొంతునొక్కి చంపిన తండ్రి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

