‘ఏఐటీయూసీ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
ఈ నెల 22 నుండి 26 వరకు బెంగళూరులో జరగనున్న ఏఐటీయూసీ జాతీయ 43వ మహా సభలను జయప్రదం చేయాలని ఆ సంఘం సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారాం, జిల్లా ఉపాధ్యక్షుడు బొంకూరి శ్యాంసుందర్ పిలుపునిచ్చారు.
తుంగతుర్తి, నవంబర్ 20 : ఈ నెల 22 నుండి 26 వరకు బెంగళూరులో జరగనున్న ఏఐటీయూసీ జాతీయ 43వ మహా సభలను జయప్రదం చేయాలని ఆ సంఘం సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారాం, జిల్లా ఉపాధ్యక్షుడు బొంకూరి శ్యాంసుందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని సివిల్ సప్లయ్ హమాలీ యూనియన్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ మహాసభలో దేశ వ్యాప్తంగా కార్మిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామస్వామి, హమాలీలు బొంకూరి రవి, మల్లెపాక సుధాకర్, బొంకూరి నరసయ్య, మల్లెపాక సైదులు, కత్తుల వెంకన్న, లక్ష్మయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

