Man Breaks Into Mobile Shop | ఒక వ్యక్తి నగ్నంగా మొబైల్ షాపులోకి చొరబడ్డాడు. ముఖానికి మాస్క్ ధరించిన అతడు రూ.25 లక్షలకుపైగా విలువైన మొబైల్ ఫోన్స్ చోరీ చేశాడు. ఆ షాపులోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది.
Spat over samosa | సమోసా విషయంలో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు షాపు యజమానిపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ సంఘటనపై వ్యాపారులు, స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. షాపులు మూసివేసి నిరసన తెలిపారు.
Man Harasses Woman For Not Speaking Marathi | మరాఠీలో మాట్లాడనందుకు మహారాష్ట్ర వ్యక్తి ఒక మహిళను వేధించాడు. మరాఠీ తెలియకుండా మహారాష్ట్రలో ఎలా ఉంటున్నావు? అని ప్రశ్నించాడు. దీనికి ఆ మహిళ చాలా ఘాటుగా సమాధానం ఇచ్చింది.
పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు సంబంధించిన వివరాలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
Man Kills Neighbour’s Child | పొరుగింటి వారితో కక్ష పెంచుకున్న ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఎనిమిదేళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని చెరువులో పడేశాడు. బాలుడి మిస్సింగ్‌పై ఫిర్యాదు అందుకున్న పోలీ�
Vemulawada man marries Italian woman | వేములవాడకు చెందిన ఒక వ్యక్తి ఇటలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం వారి వివాహం జరిగింది. బంధు, మిత్రులతోపాటు స్థానిక రాజకీయ నేతలు ఈ జంటను ఆశీర్వదించారు.
Man's Hand Severed | బైక్‌పై వెళ్తున్న వ్యక్తి బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడి చేయి బస్సు చక్రాల కింద పడి నలగడంతోపాటు తెగిపోయింది. ఇది చూసి అక్కడున్న జనం షాక్ అయ్యారు.
Shops Set On Fire | రోడ్డుపై గొడవ నేపథ్యంలో ఒక వ్యక్తిపై కాల్పులు జరిపి హత్య చేశారు. దీంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పలు షాపులకు నిప్పుపెట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్త�
Biryani restaurant worker shot dead | బిర్యానీ రెస్టారెంట్లో పని చేసే వ్యక్తి కాల్పుల్లో మరణించాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. అయితే ‘పహల్గామ్ దాడి’కి ఇది ప్రతీకారమంటూ ఒక వ్యక్తి పేర్కొన్నాడు. 26 మంది మరణానికిగాను 2600 మందిని చంపుతా
Man Beaten To Death By Railway Cops | కదులుతున్న రైలులో ఒక వ్యక్తిపై రైల్వే పోలీసులు దాడి చేశారు. అతడ్ని కొట్టి చంపారు. ఆ వ్యక్తి కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Man Throws Acid On Wife, Daughters | భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నదని భర్త అనుమానించాడు. ఈ నేపథ్యంలో భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లపై యాసిడ్ పోశాడు. భార్య, ఒక కుమార్తె స్వల్పంగా గాయపడగా మరో కుమార్తెకు తీవ్ర గాయాలయ్య�
Man threatens Woman judge | ఒక కేసులో దోషిగా తేలిన వ్యక్తి మహిళా జడ్జిని బెదిరించాడు. ‘బయటకు రా.. నీ అంతు చూస్తా’ అని హెచ్చరించాడు. ఈ సంఘటన వల్ల మానసిక వేదనకు గురైన తాను ఒక దశలో రాజీనామా చేయాలని భావించినట్లు ఆ మహిళా న్యాయమూ�
Man Shoots Woman Dead | కలిసి చదివిన యువతిని ఒక వ్యక్తి ఇష్టపడ్డాడు. అయితే ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరుగుతున్నదని తెలిసి సహించలేకపోయాడు. ఈ నేపథ్యంలో గన్‌తో కాల్పులు జరిపి ఆ మహిళను హత్య చేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన�
man kills mother over Rs.200 | పెంపుడు కుక్కను కొనేందుకు ఒక వ్యక్తి తల్లిని రూ.200లు అడిగాడు. ఆమె నిరాకరించడంతో స్తుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతడి భార్య కూడా తీవ్రంగా గాయపడింది.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. 11 ఏండ్ల పేద బాలికపై ఓ కీచకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెను తీవ్రంగా గాయపర్చి, పొలంలో నగ్నంగా పడేసి వెళ్లిపోయాడు.