రాజకీయ కార్యక్రమాలకు సెలవు ప్రకటిస్తారు కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతికి ఎందుకు సెలవు ప్రకటించరని కేంద్ర ప్రభుత్వాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేప�
Rahul Gandhi : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బెంగాల్ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) బీజేపీపై మండిపడ్డారు. ఆ పార్టీ మహిళా వ్యతిరేకి అని ఆరోపించారు. అందుకే వారు రాముడి గురించి మాత్రమే మాట్లాడతారని, సీత గురించి కాదని విమర్శించారు.
రాబోయే లోక్సభ ఎన్నికలలో సీట్ల పంపకంపై ఇండియా కూటమిలో తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తినట్టు ప్రచారం జరుగుతుండగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో సంచలన ప్రకటన చేశ
CM Mamata Banerjee: కోల్కతాలోని కాళీమందిర్లో ఈనెల 22వ తేదీన ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఆ తర్వాత హజ్రా నుంచి పార్క్ సర్కస్ మైదానం వరకు సర్వమత ర్యాలీ ఉంటుందని సీ�
లోక్సభ, అన్ని రాష్ర్టాల శాసనసభల ఎన్నికలు ఒకేసారి జరగాలనే ప్రతిపాదనను అంగీకరించేది లేదని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ గురువారం తేల్చిచెప్పారు.
Mamata Banerjee : రామ మందిర ప్రారంభోత్సవ ఈవెంట్ ఓ జిమ్మిక్ షో అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ ఆ షో చేపడుతున్నట్లు ఆమె ఆరోపించారు. సౌత్ 24 పారగనాస్ జిల్లాలోని జోయ్నగ
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సొమవారంతో 27వ ఏట అడుగు పెట్టింది. అయితే ఇటీవల ఈ పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు ముదిరాయి.
వచ్చే నెలలో ప్రారంభానికి అయోధ్యలోని రామమందిరం ముస్తాబవుతున్నది. ఈ క్రమంలో సూర్యుని ఇతివృత్తంతో రూపొందించిన 40 సూర్య స్తంభాలను గుడికి చేరుకునే రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్నారు.
Mamata Banerjee | ఉత్తరప్రదేశ్ (UP) లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. అయితే ఈ కార్యక్రమాన్ని తృణమూల్ కాం�
ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. ప్రధాని పదవికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేరును టీఎంసీ అధినేత్రి మమత ప్రతిపాదించగా, ఇప్పుడు దానికి కౌంటర్గా ప్రధాని మోదీని ఓడించాలంటే నితీశ్ కుమార్లాంటి మ�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీ (PM Modi)పై పోటీ చేయాలంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకురాలు (BJP Leader) అగ్నిమిత్ర పాల్ (Agnimitra Paul) సవాల్